కెనడా ప్రధాన మంత్రిగా మాజీ సెంట్రల్ బ్యాంకర్ మార్క్ కార్నీ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి జనవరిలో రాజీనామాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికార లిబరల్ పార్టీ నూతన నేత�
తాను మొదటి పర్యాయం అధికారంలో ఉన్నపుడు పలుమార్లు సమావేశమైన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌తో తనకు ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
కెనడా, మెక్సికో, చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు వాణిజ్య యుద్ధాలకు నాంది పలకడంతోపాటు అమెరికా వస్తువులకు వ్యతిరేకంగా ‘బాయ్‌కాట్ అమెరికా’ పేరిట ప్రపంచవ్యాప్తంగా ఉద్యమానిక
యూరోపియన్ యూనియన్ (ఈయూ) వస్తువులపై మరిన్ని సుంకాలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరిక ప్రపంచ వాణిజ్య యుద్ధానికి దారితీసే ప్రమాదం కనిపిస్తోంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో 30 రోజుల కాల్పుల విరమణకు అమెరికా చేసిన ప్రతిపాదనకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆలోచన సరైనదే�
ఆర్కిటిక్ మహాసముద్రం ఎకోసిస్టమ్‌లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్కిటిక్ ప్రాంతంలో 20 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఫిబ్రవరి చివరి నాటికి ఆర్కిటిక్ మంచు కన�
ఉక్కు, అల్యూమినియానికి సంబంధించిన అన్ని ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో యూరోపియన్ యూనియన్(ఈయూ), కెనడా ప్రతీకార చర్యలు చేపట్టాయి. అమెరికా�
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇప్పుడు అమెరికా భయం పట్టుకుంది. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలకు దిగుతుండటమే ఇందుకు కారణం. ఇరుగుపొరుగు దేశాలకు ఇప్పటికే సుంకాల సెగను తగిలించిన ట్రంప్.. వచ్చే
Donald Trump: టెస్లా ఎలక్ట్రిక్ కారు కొన్నారు ట్రంప్. ఆ కారు ఖరీదు సుమారు 70 లక్షలు. వైట్‌హౌజ్‌లో ఆ కారును ప్రదర్శించారు. ట్రంప్ డ్రైవర్ సీటులో కూర్చుని ఆ కారు గురించి అడిగి తెలుసుకున్నారు. తన సిబ్బంది ఆ క�
అమెరికా ఉత్పత్తులపై సుంకాల తగ్గింపునకు ఆ దేశానికి భారత్ ఎలాంటి హామీ ఇవ్వలేదని కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ బార్తాల్ సోమవారం పార్లమెంటరీ ప్యానెల్‌కు స్పష్టం చేశారు. ‘టారిఫ్‌లను తగ్గించడానికి భ�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై మరో టారిఫ్ బాంబు పేల్చారు. కెనడా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న విద్యుత్తు శక్తిపై ఒంటారియో(కెనడా ప్రావిన్స్) పరస్పర సుంకాలు విధించటం ట్రంప్ సర్కార్
Donald Trump | అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టిన టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk)పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక
ఈ ఏడాదీ మదుపరులకు హాట్ ఫేవరేట్ బంగారమే. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు.. తమకు వాటిల్లే నష్టాల నుంచి రక్షణగా పుత్తడినే ఎంచుకుంటున్నారు.
అమెరికా అధ్యక్షుడి అధికారిక భవనం వైట్‌హౌస్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున కాల్పులు కలకలం సృష్టించాయి. ఆయుధాలు కలిగి ఉన్న ఓ దుండగుడిపై అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు.