Donald Trump | కెనడా ప్రధాని (Canada PM) జస్టిన్ ట్రూడో (Justin Trudeau) రాజీనామా ప్రకటనపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు.
US Congress | గతేడాది నవంబర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విక్టరీని అమెరికా కాంగ్రెస్ (US Congress) తాజాగా ధ్రువీకరించింది.
Donald Trump | ఇటలీ ప్రధాన మంత్రి (Italian Prime Minister) జార్జియా మెలొని (Giorgia Meloni) పై అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రశంసలు కురిపించారు.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్ట్ ట్రంప్ పోర్న్ స్టార్ హష్ మనీ కేసులో శిక్ష ఖరారైనప్పటికీ శ్వేత సౌధంలో అడుగుపెడుతున్న తొలి నేతగా ప్రతికూల రికార్డ్ సృష్టించనున్నారు. పోర్న్ స్టార్కు హష్ �
Donald Trump: హష్ మనీ కేసులో డోనాల్డ్ ట్రంప్కు జైలు శిక్ష ఉండదని జడ్జి జువాన్ మెర్చన్ తెలిపారు. అయితే ఆ కేసుకు చెందిన తీర్పును జనవరి పదో తేదీన వెలువరించనున్నారు. ఆ రోజున జరిగే విచారణకు ప్రత్యక�
గత కొన్ని రోజులుగా అమెరికా రాజకీయ చర్చ హెచ్1-బీ వీసాల చుట్టే తిరుగుతుండటం మనం చూస్తున్నాం. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్' (క్లుప్తంగా ‘మాగా’ లేదా అమెరికాకు పూర్వవైభవం సాధిద్దాం) అనే నినాదంతో ట్రంప్ ఎన్న
కొత్త సంవత్సర వేడుకల వేళ వరుస దాడులతో అమెరికాలో భయాందోళనలు నెలకొన్నాయి. 24 గంటల వ్యవధిలో మూడు దాడులు జరగడం, దాడులన్నీ ఉగ్రవాద చర్యలనే అనుమానాలతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. మూడు దాడుల్లో 16 మంది మరణి�
అగ్రరాజ్యం అమెరికాలో హెచ్-1బీ వీసాలపై అటు రాజకీయ నేతల్లో, ఇటు పౌర వర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్నది. వాస్తవానికి హెచ్-1బీ వీసా ద్వారా విదేశీయులను రప్పించాల్సిన స్థితిలో అమెరికా లేదని ఆ దేశానికి చెందిన మ
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక మద్దతుదారు ఎలాన్ మస్క్ దృష్టి జర్మనీపై పడింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23న జర్మన్ పార్లమెంటు ఎన్నికలు జరుగుతుండటంతో, ఈసారి అధికార మార్పిడి జరగాలని మస్క
నిపుణులైన విదేశీ ఉద్యోగులు, కార్మికులు అమెరికా రావడానికి ఉపయోగించే హెచ్1బీ వీసా విధానానికి తానెప్పుడూ అనుకూలమేనని కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శిబిరంలో చిచ్చు రేగింది. వలస విధానాలపై ఆయన అనుచరులు రెండుగా చీలారు. ప్రతిభ ఆధారిత వలస విధానానికి ఒక వర్గం మద్దతు ఇవ్వగా, కఠినమైన వలస విధానాలను అమలు చేయాలని మరో
అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన మొదటి రోజే డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారట! ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) నుంచి అమెరికా తప్పుకునేలా కీలక నిర్ణయం వెలువడుతుందని తెలుస్తున్నది. ‘నాక�