అమెరికాకు స్వర్ణయుగం మొదలయ్యిందని, దేశాన్ని మరోసారి గొప్పగా మారుస్తామని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తనకు ఎప్పటికీ అమెరికానే ప్రధానంగా ఉంటుందని ప్రతి పౌరుడికి హామీ ఇస్తున్నట్టు చె�
US President Donald Trump | అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. భారత కాల మానం ప్రకారం సోమవారం రాత్రి 10.30 గంటలకు ట్రంప్‌తో యూఎస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయించారు.
TikTok | అగ్రరాజ్యం అమెరికాలో టిక్‌టాక్‌ను బ్యాన్ చేసిన 24 గంటల్లోనే పునరుద్ధరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా భారత్‌లో టిక్‌టాక్‌ను బ్యాన్ చేసిన పరిస్థితులను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్
Crypto Coin | ట్రంప్ సతీమణి, అమెరికాకు కాబోయే ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ (Melania Trump) సొంతంగా ఓ క్రిప్టో కరెన్సీ టోకెన్ (cryptocurrency token)ను పరిచయం చేశారు.
Donald Trump | మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్షుడి (US President)గా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండోసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌కు ఎంత జీతం వస్తుంది..? ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయ�
Nita-Mukesh Ambani : వాషింగ్టన్లో జరిగిన ఓ ప్రైవేటు రిసెప్షన్లో నీతా, ముకేశ్ అంబానీ పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి డోనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబానీ దంతపతులు ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపా�
TikTok | ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ (TikTok) అగ్రరాజ్యం అమెరికాలో మూగబోయిన విషయం తెలిసిందే. అయితే, ట్రంప్‌నుంచి భరోసా లభించడంతో అమెరికాలో తమ సేవలు పునరుద్ధరణకు టిక్‌టాక్ శ్రీకారం చుట్టింది.
మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఆపేస్తానని, చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపిస్తానని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగ�
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ (Joe Biden) పదవీకాలం మరికొన్ని గంట్లో ముగియనుంది. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. దీంతో ఆయన సోమవారం రాత్రి 10.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) అ�
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ సోమవారం రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. దేశం రాజకీయంగా రెండుగా చీలిపోయిన తరుణంలో వైట్ హౌస్‌లోకి తిరిగి వస్తున్న ట్రంప్ అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మారుద్�
అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టేందుకు సమయం ఆసన్నమైంది. సోమవారం ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈసారి ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టగానే హెచ్-1బీ వీసా నిబంధనల్లో భారీ మ�