భారత్, పాక్ వార్ తరహాలోనే.. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం ఆపేస్తా: ట్రంప్
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధానికి తానే తెరదించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. పశ్చిమాసియాలో దీర్ఘకాలంగా శత్రువులుగా ఉన్న దేశాల మధ్య త్వరలోనే శాంతి నెలకొంటుందని ఆయన అన్నారు.
వాషింగ్టన్: భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధానికి తానే తెరదించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. పశ్చిమాసియాలో దీర్ఘకాలంగా శత్రువులుగా ఉన్న దేశాల మధ్య త్వరలోనే శాంతి నెలకొంటుందని ఆయన అన్నారు. నాలుగు రోజుల సైనిక వివాదం తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు తాను మధ్యవర్తిత్వం వహించానన్న తన వాదనను ట్రంప్ పునరుద్ఘాటిస్తూ అదే మాదిరి ఇరాన్-ఇజ్రాయెల్ కూడా ఒక ఒప్పందానికి రావాల్సి ఉందని, ఆ దిశగా తాను ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.
త్వరలోనే రెండు దేశాల మధ్య శాంతి నెలకొంటుందన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్న మొదటి విడత సమయంలో కూడా పలు దేశాల మధ్య ఉన్న వైరాన్ని తొలగించి శాంతిని నెలకొల్పినట్టు ఆయన తెలిపారు. సెర్బియా, కొసావో దేశాల మధ్య ఉన్న దశాబ్దాల నాటి విభేదాలను తొలగించి, ఇద్దరికీ రాజీ కుదిర్చినట్టు చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

