నిషేధ ఉత్తర్వులు అమలులోకి రావడానికి కొన్ని గంటల ముందు ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్ అమెరికాలో తన కార్యకలాపాలను నిలిపివేసింది. శనివారం రాత్రి టిక్‌టాక్ అమెరికా నుంచి నిష్క్రమించింది
Sorry, TikTok isn't Available right now.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ స్క్రీన్ షాట్ తెగ షేరింగ్ అవుతున్నది. ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ (TikTok) అగ్రరాజ్యం అమెరికాలో తన సేవలను నిలిపివేసింది. జనబాహుల్యంలో విశేష ఆధరణ పొంద�
Donald Trump | అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఈ నెల 20న సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం ప్రమాణస్వీకారం చేస్తారు. యూఎస్ కాపిటల్ ఈ కార్యక్రమానికి వేదిక కాన�
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పీఠాన్ని డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధిష్ఠించబోతున్నారు. జనవరి 20న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్' నినాదంతో ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్.. అ�
ప్రముఖ టెక్ దిగ్గజం మెటాలో (Meta) భారీగా ఉద్యోగాలకు కోతలు (Layoffs) పడనున్నాయి. పనితీరు ఆధారంగా ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధమైంది. తక్కువ పనితీరు కనబరుస్తున్న వారిని గుర్తించారని, వారి స్థానాలను కొత్త వా�
భారత కరెన్సీ సరికొత్త ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి పతనమైంది. డాలర్‌తో రూపాయి (Rupee) మారకం విలువ 0.4 పైసలు క్షీణించి రూ.86.39 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్ బలపడటంతోపాటు అమెరికాలో ఉద్యోగ కల్పన పెరగడంతో రూపాయి �
అమెరికా పాలనా పగ్గాలు చేపట్టిన మొదటి రోజే తన ముద్ర స్పష్టంగా కనిపించాలని డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. అధ్యక్షుడిగా ప్రమాణం చేసే జనవరి 20న సుమారు 100 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు �
California wildfires | దక్షిణ కాలిఫోర్నియా (Southern california) కార్చిచ్చుపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన (US President elect) డొనాల్డ్ ట్రంప్ (Donald trump) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అమెరికా చరిత్రలో చోటుచేసుకున్న అత్యంత దారుణమైన విపత్తుల్లో
Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికల పోటీల్లో తాను నిలబడి ఉంటే ట్రంప్‌ను ఓడించేవాడినని వ్యాఖ్యానించారు.
Donald Trump | పోర్న్ స్టార్‌కు అక్రమంగా నగదు చెల్లించాడనే ఆరోపణల్లో అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలినా శిక్ష మాత్రం పడలేదు. ఈ కేసులో ఇప్పటికే ట్రంప్‌పై అభియోగాలు నిరూపితమయ్యాయి.
Justin Trudeau | అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో (Justin Trudeau) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై అతి త్వరలో పదవీ బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనలు అంతకంతకూ వివాదాస్పదం అవుతున్నాయి. దేశాల మధ్య సంబంధాల్లో ఉండే దౌత్యపరమైన గౌరవాలు, మర్యాదలు బేఖా�
Gulf of America | డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు మెక్సికో అధ్యక్షురాలు (Mexico President) క్లాడియా షేన్‌బామ్ (Claudia Sheinbaum) గట్టి కౌంటర్ ఇచ్చారు.
అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాల భూభాగాలపై కన్నేశారు. కెనడా, గ్రీన్లాండ్, పనామా కెనాల్ తమకేనంటూ ఆయన చేస్తున్న ప్రకటనలు వివాదాస్పదంగా మారాయి. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావే�
తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ముందే బందీలందరినీ హమాస్ విడుదల చేయని పక్షంలో పశ్చిమాసియాలో అల్లకల్లోలం సృష్టిస్తామని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. బ�