వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిపై తాను చేసిన విమర్శల పట్ల బిలియనీర్ ఎలాన్ మస్క్ విచారం వ్యక్తం చేశారు. ‘అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి గత వారం నేను చేసిన కొన్ని పోస్టులపై విచారం వ్యక్తం చేస్తున్నా. అవి చాలా దూరం వెళ్లాయి’ అని బుధవారం ఎక్స్‌లో మస్క్ పోస్ట్ చేశారు.