వెయ్యి డాలర్లు చెల్లిస్తే వేగంగా వీసా ఇంటర్వ్యూలు!.. ట్రంప్ యంత్రాంగం యత్నాలు
పర్యాటకులు, నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులు వేగంగా వీసా ఇంటర్వ్యూకు హాజరు కావాలనుకొంటే వారి నుంచి వెయ్యి డాలర్లు వసూలు చేయాలనే ప్రతిపాదన అమలును ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్నది.
వాషింగ్టన్: పర్యాటకులు, నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులు వేగంగా వీసా ఇంటర్వ్యూకు హాజరు కావాలనుకొంటే వారి నుంచి వెయ్యి డాలర్లు వసూలు చేయాలనే ప్రతిపాదన అమలును ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్నది. అయితే అమెరికా ప్రభుత్వం ఇంటర్నల్ స్టేట్ డిపార్ట్మెంట్ ఈ విషయమై జారీ చేసిన మెమోపై ప్రభుత్వ న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఈ తరహా వీసా ఇంటర్య్యూల కోసం దరఖాస్తుదారులు 185 డాలర్లను ప్రాసెసింగ్ రుసుముగా చెల్లిస్తున్నారు. కొత్త ప్రతిపాదన ప్రకారం ఎవరైనా వెయ్యి డాలర్లు చెల్లిస్తే ప్రీమియం సర్వీస్ కింద వారికి త్వరగా వీసా ఇంటర్య్యూలకు హాజరయ్యే అవకాశం లభిస్తుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

