Donald Trump | రష్యా చమురు (Russia Oil) కొనుగోలు కారణం చూపి ట్రంప్ విధించిన భారీ సుంకాలతో భారత్-అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సుంకాల వివాదం కొనసాగుతోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సన్నిహితుడు, కన్జర్వేటివ్ పార్టీ కార్యకర్త చార్లీ కిర్క్ (31) హత్యకు గురయ్యారు. ఉటా రాష్ట్రంలోని ఉటా వేలీ యూనివర్సిటీలో జరుగుతున్న కార్యక్రమంలో ఆయనను ఒక దుండగుడు కాల్చి చంపా�
Charlie Kirk : అమెరికా రిపబ్లిక్ నేత చార్లీ కిర్క్ (Charlie Kirk) హంతకుడి వేటను పోలీసులు వేగవంతం చేశారు. కాల్పులకు ఉపయోగించిన తుపాకీని గురువారం స్వాధీనం చేసుకున్న ఎఫ్‌బీఐ పోలీసులు అనుమానితుడి ఫొటోను విడుదల చేశారు.
Charlie Kirk : అమెరికాలో సంచలనం సృష్టించిన తన సన్నిహితుడు చార్లీ కిర్క్ (Charlie Kirk) హత్యపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. తమ దేశ యువత మనసును చార్లీ కంటే గొప్పగా మరెవరూ అర్ధం చేసుకోలేరని పేర్కొన్న ట్
Donald Trump | హమాస్ (Hamas) తిరుగుబాటుదారులే (Rebels) లక్ష్యంగా ఖతార్ (Quatar) రాజధాని దోహా (Doha) పై ఇజ్రాయెల్ (Israel) తాజాగా వైమానిక దాడులు (Air strikes) చేసింది. ఈ దాడికి సంబంధించి అమెరికాకు సమాచారం ఉన్నప్పటికీ.. ఖతార్‌కు ఆ విషయం చెప్పడంలో �
Trump | ఇప్పటివరకు భారత్‌పై అదనపు సుంకాలతో మోత మోగించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దొగొచ్చారు. తొందరలోనే ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు.
Trump Tariffs | భారత్‌పై ఇప్పటికే సుంకాలను విచ్చలవిడిగా పెంచిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌పై 100 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించాలని ఈయూ అధికారులను ట్రంప్ �
‘మోదీతో నేను ఎప్పుడూ స్నేహంగానే ఉంటాను. ఆయనో గొప్ప ప్రధాని. అయితే, ప్రస్తుతం ఆయన చేస్తున్న పని నాకు నచ్చలేదు. కానీ, ఇండియా, అమెరికా మధ్య ప్రత్యేక సంబంధం ఉంది. దాని గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు’.. అమెర
Peter Navarro | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వాణిజ్య సలహాదారు పీటర్ నవారో (Peter Navarro) భారత్ (India) పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం సుంకాల కారణంగా భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) ఈ ఏడాది అర్ధశాతం తగ్గవచ్చని కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు(సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ తెలిపారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ఇదివరకే భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాపై రెండవ దశ ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. సోమవారం వైట�