Donald Trump | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి చాటింపు వేసుకున్నారు. భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా జోక్యం లేదన�
భారతీయ వస్తువులపై ఆగస్టు 27 నుంచి(బుధవారం) 25 శాతం అదనపు సుంకాల అమలుకు సంబంధించిన వివరాలతో అమెరికా ఓ ముసాయిదా నోటీసును జారీచేసింది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే 4,800 కోట్ల డాలర్ల(సుమారు రూ. 4.20 లక్షల కోట్ల
భారతీయ ఎగుమతులపై 50 శాతం సుంకాలు (Trump Tariffs) బుధవారం (ఆగస్టు 27) నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్ సర్కార్.. రష్యా చమురు కొనుగోళ్లను సాకుగా చూపి భారత్‌పై మరో 25 శాతం టారీఫ్‌లు విధిం�
JD Vance | రష్యా చమురు (Russian Oil) కొనుగోలును కారణంగా చూపి భారత్ (India)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అదనపు టారిఫ్‌లు (US tariffs) విధించిన విషయం తెలిసిందే.
రష్యా చమురు కొనుగోలు చేస్తున్నదంటూ భారత్ దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50శాతం వరకు టారిఫ్‌లు విధించటం ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపుతున్నది.
ERAM missiles | రష్యా సైన్యం దాడులతో సతమతమవుతున్న ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తూ అగ్రరాజ్యం అమెరికా మరో భారీ ఆయుధ సాయాన్ని ప్రకటించింది. కీవ్ గగనతల రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేసే లక్ష్యంతో 3,350కి పైగా అత్యాధునిక ‘ఎక్స్
కేవలం దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే విధానాలను అమలు చేస్తామని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. రష్యా నుంచి చమురు దిగుమతులను సమర్థించారు. ‘ఎకనమిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం-2025’లో శ
అమెరికాలో 1960వ దశకం తర్వాత మొట్టమొదటిసారి వలసదారుల జనాభా గణనీయంగా తగ్గినట్లు ప్యూ రిసెర్చ్ సెంటర్ వెల్లడించింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపట్టిన కఠిన ఇమిగ్రేషన్ చర్యలే ఇందుకు కారణమని తేలింది.
భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలు మరో నాలుగు రోజుల్లో అమలులోకి రానున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌లో అమెరికా రాయబారిని (New Ambassador)ఆకస్మికంగా మార్చేశారు.
US visa | వీసాల (US visa) విషయంలో ట్రంప్ (Trump administration) యంత్రాంగం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే అమెరికాలో ఉన్న దాదాపు 55 మిలియన్ (5.5 కోట్ల మంది) విదేశీయుల వీసా పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తాజాగా
Visa Ban | ఓ భారత సంతతికి చెందిన ట్రక్ డ్రైవర్ కారణంగా అమెరికాలో ఓ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాతం తీవ్ర చర్చలకు దారి తీసింది. ఫ్లోరిడాలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో