భారతీయ వస్తువులపై భారీ సుంకాలను విధించిన తర్వాత మరో కొత్త రంగంపై సుంకాలు విధించే అంశాన్ని అమెరికా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కనపడుతోంది. ఐటీ సేవలు, విదేశాల్లో ఉండి పనిచేసే టెకీలు, ఔట్‌సోర్సు ద్వారా స�
ముగ్గురు ప్రపంచ నేతలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరుచుకుపడ్డారు. చైనాలో జరిగిన అతిపెద్ద కవాతుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, కిమ్ జోంగ్ ఉన్, పుతిన్ హాజరయ్యారు. వారు కవాతులో పాల్గొంటున్న వేళ.. ముగ్�
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ఘాటుగా హెచ్చరించారు. ఇంగిత జ్ఞానం ఉంటే, చర్చల ద్వారా యుద్ధానికి తెర దించాలని చెప్పారు. తాను దీనికే ప్రాధాన్యం ఇస్తానన్న
Donald Trump | అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సుంకాల విషయంలో అసత్యపు వ్యాఖ్యలు చేశారు. రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి పలు దేశాలపై సుంకాల భారం మోపుతూ బెదిరింపులకు పాల్పడుతున్న ట్రంప
Donald Trump | రష్యా ఆయిల్ కొనుగోలు కారణం చూపి న్యూఢిల్లీపై యూఎస్ భారీ సుంకాల (tariff) విధింపుతో భారత్-అమెరికా మధ్య సంబంధాలు (US-India ties) దెబ్బతిన్న విషయం తెలిసిందే.
Donald Trump | ట్రంప్ మరణించారా? ఆయనకు ఏమైంది? ఆయన ఆరోగ్యంగా లేరా? ఇలా అమెరికా అధ్యక్షుడు అనారోగ్యంగా ఉన్నారని సోషల్‌మీడియాలో ఇటీవల రకరకాల ప్రచారాలు జరిగాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహితంగా మెలగడం సిగ్గుచేటని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో వ్యా�
Donald Trump : అమెరికాలోని కాల్పుల ఘటనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఘాటుగా స్పందించారు. 54 మందిపై కాల్పులు జరిగిన చికాగో (Chicago) నగరాన్ని 'ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పట్టణం'గా ట్రంప్ పేర్కొన్నారు
Peter Navarro | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వాణిజ్య సలహాదారు పీటర్ నవర్రో (Peter Navarro) మరోసారి భారత్‌పై నోరు పారేసుకున్నారు.
అమెరికా-భారత్‌ల మధ్య వాణిజ్యం ఒక పక్షానికి విపత్తుగా పరిణమించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం వ్యాఖ్యానించారు. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులపై ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్‌లపై ఆగ�
US-India Tariffs Row | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. ఈ సారి సుంకాలపై కాకుండా కొత్త వాదనలు తెరపైకి తీసుకువచ్చారు. భారత్ ఏకపక్ష వాణిజ్య సంబంధాలను కలిగి ఉందని ఆరోపించారు.
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలు అమల్లోకి వచ్చిన వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని మోదీ (PM Modi) భేటీ కానున్నారు.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ (PM Modi) భేటీ అయ్యారు. రెండు రోజులు పర్యటనలో భాగంగా తియాన్జిన్ చేరుకున్న మోదీ.. షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు.
రష్యా చమురు కొనుగోళ్లను (Russion Oil) సాకుగా చూపి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అదనపు సుంకాలు (Trump Tariffs) విధించారు. మాస్కో నుంచి క్రూడాయిల్ కొనడాన్ని ఆపాల్సిందేనని, లేనట్లయితే మరిన్ని సుంకాల వాతలు �