Home
Domestic currency
Domestic currency
-
"రూపాయి@99?.. మున్ముందు పతనం దిశగానే దేశీయ కరెన్సీ.. బీఎంఐ అంచనా"
3 months agoడాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మున్ముందు మరింత దిగజారవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో దేశీయ కరెన్సీ రికార్డు స్థాయిలకు పడిపోవచ్చని తాజాగా ఫిచ్ సొల్యూషన్స్ కం�"రూపాయి కకావికలం"
6 months agoరూపాయి కకావికలమైంది. అంతర్జాతీయ కరెన్సీ డాలర్ దెబ్బకు దేశీయ కరెన్సీ విలవిలలాడింది. కొన్ని రోజులుగా నష్టాలే పరమావధిగా పయనిస్తున్న మారకం విలువ పాతాళంలోకి పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ ఇంట్ర"రూపాయి @ 94.88"
6 months agoదేశీయ కరెన్సీ విలువ మరింత కరిగిపోయింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది. ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే కరెన్సీ విలువ 20 పైసలు కోల్పోయి ఆల్టైంక"రూపీ మరో 23 పైసలు డౌన్"
8 months agoదేశీయ కరెన్సీ విలువ మరింత క్షీణించింది. డాలర్‌కు డిమాండ్ కొనసాగుతుండటంతో ఇతర కరెన్సీలు ఢీలాపడుతున్నాయి."కార్ల ధరలకు రెక్కలు!"
8 months agoకార్ల ధరలకు మళ్లీ రెక్కలురాబోతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దేశీయ కరెన్సీ విలువ పాతాళంలోకి పడిపోయింది. దీంతో దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలు తమ వాహన ధరలను పెం�"రూపాయి @92.05.. ఆల్‌టైమ్ కనిష్ఠానికి దేశీయ కరెన్సీ"
8 months agoడాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మళ్లీ దారుణంగా పడిపోయింది. బుధవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ వద్ద రూపీ వ్యాల్యూ సోమవారం క్లోజింగ్‌తో చూస్తే 56 పైసలు క్షీణించి మునుపెన్నడూ లేనివిధంగా 92.05 దగ్గ�"రూపీ @90.. ఆల్‌టైమ్ కనిష్ఠానికి దేశీయ కరెన్సీ"
11 months agoడాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తొలిసారి 90 స్థాయికి పతనమైంది. గతకొద్ది రోజులుగా అమెరికన్ కరెన్సీ ముందు వెలవెలబోతున్న భారతీయ రూపీ.. మంగళవారం మరో చారిత్రక కనిష్ఠానికి పడిపోయింది. ఉదయం ఆరంభం నుంచే నేల"రూపాయిమహాపతనం.. ఒక్కరోజే 98 పైసలు క్షీణత.. ఆల్‌టైమ్ కనిష్ఠానికి మారకం విలువ"
12 months agoఫారెక్స్ మార్కెట్లో దేశీయ కరెన్సీ విలవిల్లాడిపోయింది. శుక్రవారం ట్రేడింగ్‌లో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మునుపెన్నడూలేని స్థాయికి దిగజారింది. ఆల్‌టైమ్ కనిష్ఠాన్ని తాకుతూ తొలిసారి రూపీ 89 మ"రూపాయి విలవిల"
1 year agoడాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ భారీగా పడిపోయింది. ఫారెక్స్ మార్కెట్లో గురువారం ఒక్కరోజే 47 పైసలు క్షీణించి 88.69 వద్ద నిలిచింది. దీంతో మళ్లీ ఆల్‌టైమ్ కనిష్ఠానికి రూపీ వాల్యూ సమీపించినైట్టెంది."ఆల్‌టైమ్ కనిష్ఠానికి రూపీ.. 88.73 వద్ద దేశీయ కరెన్సీ"
1 year agoఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్ ముందు భారతీయ కరెన్సీ రూపాయి వెలవెలబోతున్నది. పడుతూలేస్తూ సాగుతున్న రూపీ విలువ.. మంగళవారం ట్రేడింగ్‌లో మరో ఆల్‌టైమ్ కనిష్ఠానికి దిగజారింది."రూపీ @ 88.09.. ఆల్‌టైమ్ కనిష్ఠానికి దేశీయ కరెన్సీ విలువ"
1 year ago: రూపాయి మారకం విలువ మునుపెన్నడూ లేనివిధంగా ఆల్‌టైమ్ కనిష్ఠానికి దిగజారింది. శుక్రవారం ట్రేడింగ్‌లో తొలిసారి 88 మార్కును దాటేసింది. ఈ క్రమంలోనే డాలర్‌తో పోల్చితే దేశీయ కరెన్సీ వాల్యూ 51 పైసలు పడిపోయి 88.09 వ�"రూపాయి గింగిరాలు"
1 year agoదేశీయ కరెన్సీ గింగిరాలు కొడుతున్నది. అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో ఇతర కరెన్సీలు బలహీనపడ్డాయి. ముఖ్యంగా రూపాయి విలువ 89 పైసలు పతనం చెందింది. గడిచిన మూడేండ్లలో ఒక"రూపాయికి చిల్లులు.. 81 పైసలు పడిపోయిన విలువ"
2 years agoదేశీయ కరెన్సీకు మరిన్ని చిల్లులు పడ్డాయి. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటుండటంతో దేశీయ కరెన్సీ భీకర నష్టాల్లోకి జారుకున్నది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81 పైసలు నష్టపోయి 85.58"Indian Rupee | తీరుమారని రూపాయి.. మరో 26 పైసలు పతనమైన దేశీయ కరెన్సీ"
2 years agoరూపాయి మారకం విలువ మళ్లీ క్షీణించింది. మంగళవారం ట్రేడింగ్‌లో డాలర్‌తో పోల్చితే మరో 26 పైసలు పడిపోయి 86.57 వద్ద ముగిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల భయం.. అంతర్జాతీయ మార్కెట్‌ను ఆవరించడంతో క�"Indian Rupee | ఒక్క రోజే 66 పైసలు పడిపోయిన రూపాయి.. ఆల్‌టైమ్ కనిష్ఠానికి భారత కరెన్సీ"
2 years agoIndian Rupee | డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ దారుణంగా క్షీణించింది. సోమవారం ఒక్కరోజే ఏకంగా 66 పైసలు దిగజారింది. దాదాపు గత రెండేండ్లలో ఈ స్థాయిలో ఎప్పుడూ పడిపోకపోవడం గమనార్హం. 2023 ఫిబ్రవరి 6న 68 పైసలు పతనమైంది. మళతాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video















