సర్వేంద్రియానాం నయనం ప్రధానం.. మనిషికి శరీరంలో కండ్లు చాలా ముఖ్యమైనవి. వాటికి ఏ చిన్న సమస్య వచ్చినా విలవిలలాడిపోతాం. ప్రస్తుత సీజన్లో వచ్చే కండ్ల కలక పిల్లలు, పెద్దలను కలవరపెడుతోంది.
భారత దేశంలో అన్ని రకాల ప్రకృతి, మానవ వనరులు ఉన్నాయి. అయి నా మరెందుకు దేశం ఇంకా సమస్యలతో సత మతమౌతున్నది. చదువుకున్నవారికి సరైన ఉద్యోగాలు లేవు. రైతులకు వసతులు లేవు. తల్లిదండ్రులకు పిల్లల ఆదరణ లేదు.
రోగాలు, ప్రమాదాల్లో గాయపడిన మూగజీవాల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంచార పశువైద్యశాలలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మారుమూల పల్లెల్లో ఉండే జీవాలకు అనారోగ్య సమస్యలు వస్తే వాటిని మండల, జిల్లా కేంద్రాల్లోని �
స్వేచ్ఛా ఏక కణ జీవి అమీబా కారణంగా అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ సోకి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన కేరళలోని అలప్పుజ జిల్లాలో జరిగింది. పనవళ్లికి చెందిన 15 ఏండ్ల బాలుడు ఓ వాగులోని కలుషిత నీటిలో ఈతకొట్టాడు.
రాష్ట్రంలో వైద్యులుగా ప్రాక్టీస్ చేసుకోవాలనుకునే వారికి రిజిస్ట్రేషన్ గడువు పొడిగించినట్టు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ తెలిపింది. ఈ నెల 15 వరకు దరఖాస్తు గడువు ఉండగా, దానిని 20 వరకు పొడిగించారు.
ఆమె నిండు గర్భిణి.. మన ఊరు కాదు.. మన రాష్ట్రం కాదు.. కాన్పు కోసం పొరుగు రాష్ట్రం నుంచి భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చింది.. ఆమె కవలలకు జన్మనిస్తున్నదని తెలుసుకుని ఆసుపత్రి వైద్యులు ప్రత్యేక శ్రద్ధ �
ప్రజల ఆరోగ్య పరిరక్షణ కాపాడటంలో ఆరోగ్య వృత్తిలో రాణించే ప్రతి ఒక్కరికీ బాధ్యత అవసరమని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐఐపీహెచ్) డైరెక్టర్ ప్రొఫెసర్ మూర్తి అన్నారు.
కన్ను తెరిస్తే జననం.. కన్నుమూస్తే మరణం.. జీవితం రెప్పపాటే అయినా.. మనిషి ఆయుష్షు వందేండ్లు. పుట్టక మొదలు చనిపోయేవరకు మనిషి ఎదుర్కొనే మానసిక, శారీరక ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రాణాలను కాపాడేది వైద్యం.
ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..దవాఖానల్లో అత్యాధునిక వసతులను కల్పిస్తున్నది. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మెరుగైన సేవలను అందిస్తున్నది.
సహజ ప్రసవం అత్యుత్తమని, సురక్షితమని డాక్టర్లు చెబుతున్నారు. వైద్యపరంగా తప్పనిసరి అయినప్పుడు మాత్రమే సిజేరియన్ వైపు మొగ్గు చూపాలి. గర్భిణుల విషయంలో రెండోనెల నుంచే జాగ్రత్తలు తీసుకుంటే ప్రసవం సహజంగా జర
హాస్పిటల్ ప్రీమియర్ లీగ్(హెచ్పీఎల్) సీజన్-8లో వానర క్రికెట్ క్లబ్ విజేతగా నిలిచింది. గత రెండు నెలలుగా సాగిన టోర్నీలో వైద్యులు మెరుగైన ప్రదర్శన కనబరిచారు. బుధవారం ఫైనల్లో స్టాలియన్స్ 11పై వానర సీస
రాష్ట్ర ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పిస్తూ నిరుపేదలకు మెరుగైన వైద్యమందిస్తున్నది. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీసే పని లేకుండా ప్రభుత్వ దవాఖానల్లోనే అన్న�