కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో ప్రభాస్ | మాస్టర్‌తో హిట్ కొట్టిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ఈ కోలీవుడ్ దర్శకుడి తదుపరి చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించనున్నట్లు తెలుస్తోంది.
కరోనా మహమ్మారి సెలబ్రిటీలను సైతం వణికిస్తుంది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకు చెందిన పలువురు ప్రముఖులు కరోనా బారిన పడగా, వారు ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారు. తాజాగా మాస్టర్ చిత్ర దర్శకుడ�