పండిన అభిమానం
దర్శకుడు సుకుమార్ మీద తనకున్న అభిమానాన్ని వినూత్న పద్ధతిలో చాటారు యువ హీరో సువీక్షిత్. ప్రస్తుతం ‘దూరదర్శిని’ అనే చిత్రంలో నటిస్తున్న సువీక్షిత్కు సుకుమార్
దర్శకుడు సుకుమార్ మీద తనకున్న అభిమానాన్ని వినూత్న పద్ధతిలో చాటారు యువ హీరో సువీక్షిత్. ప్రస్తుతం ‘దూరదర్శిని’ అనే చిత్రంలో నటిస్తున్న సువీక్షిత్కు సుకుమార్ అంటే ఎంతో ఇష్టం. ఆయన సినిమాలన్నీ చూస్తుంటాడు. సుకుమార్ మీద తనకున్న అభిమానాన్ని కొత్తగా చూపించాలనే ప్రయత్నంతో ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో తన స్వగ్రామమైన బోరెడ్డిగారిపల్లి గ్రామంలో రెండున్నర ఎకరాల భూమిలో 50 రోజులు శ్రమించి సుకుమార్ రూపం వచ్చేలా వరి పంటను సాగు చేశారు. ‘పుష్ప’ ఘనవిజయం తర్వాత సుకుమార్ రూపొందించబోతున్న ‘పుష్ప 2’ సినిమా పేరుతోనూ వరి పంట పెంచారు. ఆయన పేరుతో ప్రత్యేక గీతాన్ని తయారుచేయించారు. తాజాగా ఈ ఫొటోలను, పాటను సుకుమార్‌కు చూపించారు సువీక్షిత్. వాటిని చూసి ఆశ్చర్యపోయిన సుకుమార్ ‘మాటలు రావడం లేదు, కళ్లు చెమర్చాయి, ఓ మనిషి మీద ఇంత అభిమానం ఉంటుందా’ అని స్పందిస్తూ..సువీక్షిత్ను అభినందించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
EPFO | పార్షియల్ విత్‌డ్రాయల్ రూల్స్‌ను సవరించిన ఈపీఎఫ్‌వో.. కనీస నిల్వ మొత్తం 10 శాతానికి తగ్గింపు..!
‘వ్యక్తిగత వ్యాపారాలతో ఆర్ధికాభివృద్ధి సాధించాలి’
Kondagattu | కొండగట్టులో చందనోత్సవాల సందర్భంగా పటిష్ట పోలీస్ బందోబస్తు : ఎస్పీ అశోక్ కుమార్
అడ్డుకట్ట వేయకపోతే సింగరేణి కాలనీల్లో పచ్చదనం కనుమరుగు!
‘నేటికి కరువు సహాయక చర్యలు చేపట్టకపోవడం శోచనీయం’
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

