ఉబ్బస వ్యాధి మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆయాసానికి గురిచేస్తుంది. ఆస్తమాకు అనేక కారణాలు. ఈ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్ల రావచ్చు, పర్యావరణ ప్రభావాన్నీ తేలిగ్గా తీసుకోలేం. ధూమపానం తదితర దురలవాట్ల�
బాదం పప్పు ఆకలిని నియంత్రించే హార్మోన్లను సానుకూలంగా ప్రభావితం చేయడమే దీనికి కారణం. ఫలితంగా, గతంతో పోలిస్తే వాళ్లంతా మితాహారులుగా మారిపోయారు. ఈ అధ్యయన ఫలితాల ఆధారంగా.. రోజుకు 30 నుంచి 50 గ్రాముల బాదం తీసుకో�
Breakfast | ఉరుకులు పరుగుల జీవనశైలి కారణంగా పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ మిస్సవుతున్నారా? ఇక నుంచి అలా చేయవద్దని చెబుతున్నారు పరిశోధకులు. ఎందుకంటే బ్రేక్‌ఫాస్ట్‌తో మనకు శక్తి వస్తుంది. ఆ సత్తువ అందకపోతే.. శరీరాన�
మన ఆరోగ్యాన్ని జుట్టు పట్టిచూపుతుంది. రంగు మారితే ఒక సమస్య,మందం తగ్గితే ఒక రుగ్మత, ఊడితే ఒక ఉపద్రవం. ఇక, బట్టతల వస్తే బ్రహ్మాండం బద్దలైనంత పెద్ద గండమే. కాబట్టి మీ కేశాలను ఆరోగ్యంగా ఉంచుకోండి.
ఇప్పటి వరకూ రకరకాల డైట్ ప్లాన్స్ గురించి వినే ఉంటారు. ఒకటో రెండో అనుసరించే ఉంటారు. కానీ, ఇది మాత్రం భిన్నమైంది. ఒ.ఎమ్.ఎ.డి - వన్ మీల్ ఎ డే! రోజుకు ఒకసారి మాత్రమే తినాలి.
Diet | ఇటీవల రకరకాల డైట్స్ ప్రచారంలోకి వస్తున్నాయి. అన్నం పూర్తిగా నిషేధిస్తున్నారు. కూరగాయలు, పండ్ల ముక్కలు, కొబ్బరి, పల్లీలాంటివి మాత్రమే తింటున్నారు. ఈ తరహా భోజన విధానం ఎంతవరకు మంచిది?
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎముకలు బలంగా ఉండాలి. రోజురోజుకూ ఎముకలు క్షయమవుతూ, మళ్లీ భర్తీ అవుతూ ఉంటాయి. ముప్పై ఏండ్లు వచ్చే వరకు ఆ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ఆ తర్వాత ఎముకల్లో సాంద్రత తగ్గుతూ వస్తుంది. అది క�
ఊబకాయాన్ని వదిలించుకోవాలనుకునే వారికి టమాట తిరుగులేని ఆహారం. నిక్షేపంగా డైట్లో భాగం చేసుకోవచ్చు. ఎందుకంటే టమాటలో కేలరీలు తక్కువ. ఓ పెద్ద టమాటలో ముప్పై మూడు కేలరీలు మాత్రమే ఉంటాయి.
రోజులోని ఇరవైనాలుగు గంటల్లో నిర్దిష్టంగా కొన్ని గంటలపాటు ఏమీ తినకుండా.. ఇంకొన్ని గంటల్లో మాత్రం పోషకాహారం తీసుకునే పాక్షిక ఉపవాస విధానం ఇది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌ను మూడు రకాలుగా
విభజించవచ్చు. ఒకటి.. 1
రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు శరీరంలో హానికారక పదార్ధాలు పోగుపడనీయకుండా ఆరోగ్యకరమైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడే వారికి స్ట్రోక్, గుండె పోటు ముప్పు అధికంగా ఉంటుంది. జీవన శైలి వ్యాధులను అదుపులో ఉంచుకుంటే తీవ్ర అనారోగ్యాల బారినపడకుండా జాగ్రత్త పడవచ్చని ఫోర్టిస్ హాస్ప