కొంతమంది నవ యవ్వనంలో మెరుపు తీగలా ఉంటారు. కానీ, నాలుగు పదులు దాటగానే ఆకృతి మారిపోతుంది. ఇలా నడి వయసులో బరువు పెరగడానికి ప్రధాన కారణం.. ఆహారంలో కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం.
Health | తనకు ఇంధనం అవసరం అంటూ శరీరం మోగించే సైరనే.. ఆకలి. కొంతమంది బకాసురుల టైపు. రోజంతా ఏదో ఒకటి నములుతూనే ఉంటారు. తగినంత ఆహారం తీసుకున్నా ఆకలి వేధిస్తున్నదంటే.. ఇంకేవో కారణాలు ఉన్నాయని అర్థం. వాటిని తెలుసుకుని
ఆహారం, నిద్ర, సంరక్షణ.. ఈ మూడూ చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు. వయసు పెరిగేకొద్దీ చాలామంది చర్మం గురించి పట్టించుకోరు. నిజానికి, నాలుగు పదులు దాటిన తర్వాతే.. మరిన్ని జాగ్రత్తలు అవసరం అవుతాయి. అన్ని వయ�
మాతా, శిశు సంరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి ఆరోగ్యంపైనా ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ప్రతి సంవత్సరం గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిశీలనకు ‘పోషణ్ అభియాన్' కా�
Neeraj Chopra | క్రీడాకారులు ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యం. అందుకోసం వారు కఠిన ఆహార నియమాలు పాటిస్తుంటారు. ఇష్టమైన ఫుడ్‌కు చాలా దూరంగా ఉంటారు. ఇతర క్రీడాకారులతో పోలిస్తే అథ్లెట్లు మరింత ఫిట్‌గా ఉండాలి. అథ్లెట్ల బాడీ ఫ�
Pregnancy | కడుపులో పిండం పెరుగుతున్న దశలో ఇద్దరికీ సరిపోయేలా తినమని పెద్దలు చెప్పే మాట ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ అది నిజమే. గర్భిణిగా ఉన్నప్పుడు చేసుకునే ఆహార ఎంపికలు కడుపులో బిడ్డమీద కూడా ప్రభావం చూపుతాయి.
బరువు (Health Tips) తగ్గాలని మన చుట్టూ ఎందరో ప్రయత్నిస్తూ కనిపిస్తుంటారు. వ్యాయామాల దగ్గర నుంచి కఠిన డైట్ నియమాలు పాటించినా చాలా మంది బరువు తగ్గడంలో విఫలమవుతుంటారు.
ఉబ్బస వ్యాధి మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆయాసానికి గురిచేస్తుంది. ఆస్తమాకు అనేక కారణాలు. ఈ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్ల రావచ్చు, పర్యావరణ ప్రభావాన్నీ తేలిగ్గా తీసుకోలేం. ధూమపానం తదితర దురలవాట్ల�
బాదం పప్పు ఆకలిని నియంత్రించే హార్మోన్లను సానుకూలంగా ప్రభావితం చేయడమే దీనికి కారణం. ఫలితంగా, గతంతో పోలిస్తే వాళ్లంతా మితాహారులుగా మారిపోయారు. ఈ అధ్యయన ఫలితాల ఆధారంగా.. రోజుకు 30 నుంచి 50 గ్రాముల బాదం తీసుకో�
Breakfast | ఉరుకులు పరుగుల జీవనశైలి కారణంగా పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ మిస్సవుతున్నారా? ఇక నుంచి అలా చేయవద్దని చెబుతున్నారు పరిశోధకులు. ఎందుకంటే బ్రేక్‌ఫాస్ట్‌తో మనకు శక్తి వస్తుంది. ఆ సత్తువ అందకపోతే.. శరీరాన�
మన ఆరోగ్యాన్ని జుట్టు పట్టిచూపుతుంది. రంగు మారితే ఒక సమస్య,మందం తగ్గితే ఒక రుగ్మత, ఊడితే ఒక ఉపద్రవం. ఇక, బట్టతల వస్తే బ్రహ్మాండం బద్దలైనంత పెద్ద గండమే. కాబట్టి మీ కేశాలను ఆరోగ్యంగా ఉంచుకోండి.