Health Tips | ఈ పోషకాహారంతో వ్యాధుల ముప్పునకు చెక్..!
శరీరం సజావుగా పనిచేస్తూ శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే పోషకాహారం (Health Tips) విధిగా తీసుకోవాలి. ఆరోగ్యకర జీవనశైలితో వ్యాధులకు దూరంగా ఉండాలంటే సమతులాహారం తప్పనిసరి.
న్యూఢిల్లీ : శరీరం సజావుగా పనిచేస్తూ శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే పోషకాహారం (Health Tips) విధిగా తీసుకోవాలి. ఆరోగ్యకర జీవనశైలితో వ్యాధులకు దూరంగా ఉండాలంటే సమతులాహారం తప్పనిసరి. పోషకాహార ప్రాధాన్యత వివరించేందుకు ప్రభుత్వం ఏటా సెప్టెంబర్ 1 నుంచి 7 వరకూ జాతీయ పోషకాహార వారోత్సవాలను (ఎంఎన్డబ్ల్యూ) నిర్వహిస్తోంది.
ఆరోగ్యకరమైన ఆహారంతో వ్యాధుల బారినపడటం తగ్గి నాణ్యతతో కూడిన జీవితం సొంతమవుతుంది. సమతుల పోషకాహారంతో దీర్ఘాయువు కూడా సొంతమవుతుంది. సమతులాహారంతో పాటు శారీరక వ్యాయామం ద్వారా మెరుగైన ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు. శరీరానికి అవసరమైన అత్యవసర పోషకాలు, విటమిన్లు, మినరల్స్ శరీరం తన విధులను సక్రమంగా నిర్వర్తించేందుకు అవసరం. పోషకాహారంతో రోగ నిరోధక వ్యవస్ధ బలపడటంతో పాటు, గుండె ఆరోగ్యం, జీర్ణవ్యవస్ధ మెరుగువుతుంది.
జీర్ణక్రియ సాఫీగా సాగడం, బరువు నియంత్రణ, మెదడు పనితీరు మెరుగవడం, రక్తపోటు, మధుమేహ నియంత్రణ, ఎముకలు, కండరాల బలోపేతం వంటి శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలకు పోషకాహారం అవసరం. పోషకాహారం శరీరానికి సక్రమంగా అందాలంటే ఈ ఆహారం తప్పకుండా మన డైట్ ప్లాన్‌లో చేర్చుకోవాలి.
పాలకూర
సాల్మన్ చేపలు
పెరుగు
బ్లూబెర్రీస్
క్వినోవా
బాదం
పప్పు ధాన్యాలు
స్వీట్ పొటాటో
చియా సీడ్స్
బ్రకోలి
Read More :
Remote Working | టెకీలపై నిఘా : సాఫ్ట్‌వేర్‌తో రిమోట్ వర్కర్లను ట్రాక్ చేస్తున్న కంపెనీలు
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

