Sameera Reddy | అమ్మ అయిన తర్వాత తాను ఫాలో అవుతున్న డైట్ ప్లాన్‌ను బయటపెట్టిన సమీరా రెడ్డి
Sameera Reddy | సమీరారెడ్డికి చాలా కిరీటాలు ఉన్నాయి. నటి, అమ్మ, ఇన్ఫ్లుయెన్సర్. ఒంటి రంగును బట్టో, జుట్టు నెరపును బట్టో మనిషిని అంచనా వేయడం అనాగరికమంటూ సమీర చాలాసార్లు గొంతెత్తింది. తెల్లజుట్టును, పొట్ట చారలను దాచుకునే ప్రయత్నం తానెప్పుడూ చేయలేదు. మహిళల ఆరోగ్యం పట్ల ఆమెకు పట్టింపు ఎక్కువ.
Sameera Reddy | సమీరారెడ్డికి చాలా కిరీటాలు ఉన్నాయి. నటి, అమ్మ, ఇన్ఫ్లుయెన్సర్. ఒంటి రంగును బట్టో, జుట్టు నెరపును బట్టో మనిషిని అంచనా వేయడం అనాగరికమంటూ సమీర చాలాసార్లు గొంతెత్తింది. తెల్లజుట్టును, పొట్ట చారలను దాచుకునే ప్రయత్నం తానెప్పుడూ చేయలేదు. మహిళల ఆరోగ్యం పట్ల ఆమెకు పట్టింపు ఎక్కువ.
‘సోషల్ మీడియాలో కనిపించే ప్రతి డైట్ ప్లాన్‌నూ అనుసరించడం సరికాదు. ముందుగా మనం మన శరీరంతో సంభాషించాలి. శరీరం చెప్పిందే వినాలి. నా మట్టుకు నేను చిన్నచిన్న భోజనాలను ఎంచుకున్నాను. కొద్దికొద్దిగా తినడం అలవాటు చేసుకున్నాను. మా నాన్న మాకు డ్రైఫ్రూట్స్ అలవాటు చేశారు. నేను వాటిని నా పిల్లలకూ రుచి చూపించాను. వాళ్లే నా ప్రపంచం. మనం ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని ఎంచుకుంటే, వాళ్లూ ఆ మార్గాన్నే ఎంచుకుంటారు. మనం చిరుతిళ్లు ఇష్టపడితే, వాళ్లూ ఆ చెత్తతోనే పొట్టనింపుకొంటారు. మహిళ ఆరోగ్యంపైనే కుటుంబ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. తల్లి కాకముందు, గర్భధారణ సమయంలో, పిల్లల్ని కన్నాక.. ప్రతి దశలోనూ మనం ఆరోగ్యానికి విలువ ఇవ్వాలి” అని సలహా ఇస్తున్నది సమీర.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- diet
- Health
- Mother
- sameera reddy
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

