బాదం తింటే.. బరువు తగ్గుతాం!
బాదం పప్పు ఆకలిని నియంత్రించే హార్మోన్లను సానుకూలంగా ప్రభావితం చేయడమే దీనికి కారణం. ఫలితంగా, గతంతో పోలిస్తే వాళ్లంతా మితాహారులుగా మారిపోయారు. ఈ అధ్యయన ఫలితాల ఆధారంగా.. రోజుకు 30 నుంచి 50 గ్రాముల బాదం తీసుకోవడం
బాదం ఫలహారం.. ఒంటి బరువు వదిలించే తిరుగులేని ఫార్ములా అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా ఆహార శాస్త్రవేత్తలు.. ఎంపిక చేసుకున్న వ్యక్తుల ఫలహార అలవాట్లపై ఓ కన్నేసి ఉంచారు. కార్బొహైడ్రేట్స్, కొవ్వు పుష్కలంగా ఉన్న స్నాక్స్ స్థానంలో బాదం పప్పును చిరుతిండిగా చేర్చారు.
ఆశ్చర్యకరంగా ఆరు నెలల్లోపే గణనీయంగా బరువు వదిలించుకున్నారు ఆ వ్యక్తులు. బాదం పప్పు ఆకలిని నియంత్రించే హార్మోన్లను సానుకూలంగా ప్రభావితం చేయడమే దీనికి కారణం. ఫలితంగా, గతంతో పోలిస్తే వాళ్లంతా మితాహారులుగా మారిపోయారు. ఈ అధ్యయన ఫలితాల ఆధారంగా.. రోజుకు 30 నుంచి 50 గ్రాముల బాదం తీసుకోవడం ద్వారా సమీప భవిష్యత్తులో బరువు తగ్గించుకోవచ్చని నిపుణులు భరోసా ఇస్తున్నారు. దీనికి వ్యాయామం తోడైతే తిరుగే ఉండదు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

