చిన్న వయసులోనే గుండె పోటు ఘటనలు పెరుగుతున్న క్రమంలో బ్రెజిల్‌కు చెందిన యువ వైద్యుడు, పాపులర్ ఇన్స్టాగ్రాం బాడీబిల్డర్ కార్డియాక్ అరెస్ట్‌తో (Cardiac Arrest) మరణించాడు.
Air India Pilot | ఎయిర్ ఇండియా పైలట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. 30 ఏళ్ల వయసున్న అతడు గుండెపోటు వల్ల చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది.
man dies after firecrackers thrown at him | ఒక వ్యక్తి వెనుక పటాకులు కాల్చడంతో అతడు కుప్పకూలి మరణించాడు. (man dies after firecrackers thrown at him) ఈ సంఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కోవిడ్-19 అనంతరం వయసుతో నిమిత్తం లేకుండా గుండె పోటు (Cardiac Arrest) ఘటనలు పెరుగుతున్నాయి. యువకులు, మధ్యవయస్కులు సైతం గుండె పోటుతో హఠాన్మరణానికి గురవుతున్నారు.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో దారుణం వెలుగుచూసింది. వాటర్ బాటిల్ కొనుగోలు విషయంలో దుకాణదారుతో జరిగిన వివాదం ఓ వ్యక్తి మరణానికి దారితీసిన ఘటన నగరంలోని గిరీష్ పార్క్ ప్రాంతంలో వెలుగు�
గుజరాత్‌లోని పటేల్ పార్కు సమీపంలో 19 ఏండ్ల వినీత్ మెహుల్భాయత్ కున్వారియా బుధవారం రాత్రి గార్బా డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలాడు. వెంటనే దవాఖానకు తరలించగా, అప్పటికే మరణించినట్టు డాక్టర్లు ప్ర�
బ్రెజిల్‌కు చెందిన ఫిట్నెస్, హెల్త్ ఇన్ఫ్లుయన్సర్ అడ్రియానా థైసెన్ (49) అంతుపట్టని అనారోగ్యం కారణంగా మరణించిందని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది.
Brothers Fight | తల్లి మరణించడంతో అందిన బీమా సొమ్ములో వాటా కోసం ముగ్గురు సోదరుల మధ్య ఫైట్ జరిగింది. (Brothers Fight) ఈ కోట్లాటలో తీవ్రంగా గాయపడిన తమ్ముడు చనిపోయాడు.