Home
International
Brazilian Woman 81 Dies After Surgery To Remove Dead Foetus She Carried For 56 Years
Daniela Vera | 56 ఏండ్లు పిండాన్ని మోసిన బ్రెజిల్ మహిళ.. తొలగించిన మర్నాడే మృతి
గర్భిణులు తొమ్మిది నెలలు కడుపులో బిడ్డ మోసి జన్మనిస్తారు. కానీ, బ్రెజిల్‌కు చెందిన 81 ఏండ్ల మహిళ మాత్రం 56 ఏండ్లు చనిపోయిన పిండాన్ని మోసింది. ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చినప్పటికీ తన కడుపులో ఇంకో మృతి చెందిన పిండం ఉందనే విషయం ఆమెకు కూడా తెలియకపోవడం గమనార్హం. డాక్టర్లు సర్జరీ చేసి పిండాన్ని తొలగించిన మరునాడే ఆమె మరణించడం విషాదం.
Daniela Vera | రియో: గర్భిణులు తొమ్మిది నెలలు కడుపులో బిడ్డ మోసి జన్మనిస్తారు. కానీ, బ్రెజిల్‌కు చెందిన 81 ఏండ్ల మహిళ మాత్రం 56 ఏండ్లు చనిపోయిన పిండాన్ని మోసింది. ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చినప్పటికీ తన కడుపులో ఇంకో మృతి చెందిన పిండం ఉందనే విషయం ఆమెకు కూడా తెలియకపోవడం గమనార్హం. డాక్టర్లు సర్జరీ చేసి పిండాన్ని తొలగించిన మరునాడే ఆమె మరణించడం విషాదం.
డానియెలా వెరా అనే మహిళ కొన్ని వారాలుగా కడుపునొప్పితో బాధపడుతూ వైద్యుల దగ్గరకు వెళ్లింది. అయితే, డాక్టర్లు ఇన్ఫెక్షన్ కారణంగానే నొప్పి వస్తుందని భావించి చికిత్స ఇవ్వ గా నొప్పి తగ్గలేదు. దీంతో వైద్యులు 3డీ స్కానింగ్ చేయగా ఆమె కడుపులో చనిపోయిన పిండం ఉందని గుర్తించారు. దీంతో వైద్యులు సర్జరీ చేసి తొలగించగా, మరునాడే మరణించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

