Baby dies in Car | పది నెలల పసి బిడ్డను తండ్రి కారులో వదిలేశాడు. ఏడు గంటల తర్వాత వచ్చి చూడగా ఆ పాప మరణించింది. (Baby dies in Car) ఈ విషయం తెలుసుకున్న బిడ్డ తల్లి బాధతో అల్లాడిపోయింది.
Mumbai boy | ఒక బాలుడు (Mumbai boy) మలేరియా, డెంగ్యూ, లెప్టోస్పిరోసిస్‌తో బాధపడ్డాడు. ఈ మూడు రోగాలు ఒకేసారి సోకడంతో చికిత్స పొందుతూ మరణించాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది.
Gujarat cardiologist | సుమారు 16,000కు పైగా గుండె సర్జరీలు చేసి వేలాది మంది ప్రాణాలను కాపాడిన డాక్టర్ గుండెపోటుతో మరణించారు. అదీ కూడా 41 ఏళ్ల వయసులో ఆ కార్డియాలజిస్ట్ (Gujarat cardiologist) చనిపోవడం అందరినీ షాకింగ్‌కు గురి చేసింది.
Newly married couple | కొత్తగా పెళ్లైన యువ దంపతులు శోభనం తర్వాత రోజు ఒకేసారి గుండెపోటుతో చనిపోవడం మిస్టరీగా ఉందని పోలీసులు తెలిపారు. దీనికి కారణం ఏమిటన్నది అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.
partner swapping case | సంచలనం రేపిన భార్యల మార్పిడి కేసులోని (partner swapping case) ప్రధాన నిందితుడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కేరళలో ఈ సంఘటన జరిగింది. ఈ ఏడాది జనవరిలో జీవిత భాగస్వాముల మార్పిడికి పాల్పడుతున్న వైనాన్ని ఆ రాష�