IIT Kanpur | ఐఐటీ కాన్పూర్ పీహెచ్డీ విద్యార్ధిని బలవన్మరణం
IIT Kanpur : ప్రతిష్టాత్మక విద్యా సంస్ధల్లో విద్యార్ధులు అర్ధంతరంగా తనువు చాలిస్తున్న ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ (ఐఐటీ-కాన్పూర్)కు చెందిన ఓ పీహెచ్డీ విద్యార్ధి తన హాస్టల్ రూంలో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ గురువారం ఉదయం విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది.
IIT Kanpur : ప్రతిష్టాత్మక విద్యా సంస్ధల్లో విద్యార్ధులు అర్ధంతరంగా తనువు చాలిస్తున్న ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ (ఐఐటీ-కాన్పూర్)కు చెందిన ఓ పీహెచ్డీ విద్యార్ధి తన హాస్టల్ రూంలో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ గురువారం ఉదయం విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది.
ఈ నెలలో ఇనిస్టిట్యూట్‌లో ఈ తరహా ఘటన ఇది మూడవది కావడం గమనార్హం. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలిని జార్ఖండ్‌లోని దుంకాకు చెందిన రీసెర్చి స్కాలర్ ప్రియాంకగా గుర్తించారు. ప్రియాంకకు తాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ రిసీవ్ చేసుకోవడం లేదని ఆమె తండ్రి హాస్టల్ మేనేజర్‌కు సమాచారం అందించిన అనంతరం ఈ ఘటన వెలుగుచూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
Suryakumar Yadav | సూర్యకుమార్‌కు సర్జరీ.. హాస్పిటల్ బెడ్ మీది ఫొటో వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Dies
- IIT Kanpur
- PhD student
- Suicide
RELATED ARTICLES
తాజా వార్తలు
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

