Suryapet | సూర్యాపేట జిల్లాలో(Suryapet district) ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) చోటు చేసు కుంది. చెట్టుకు కారు(Car) ఢీ కొని ఇద్దరు మృతి(Died) చెందారు.
Nagarkurnoo l నాగర్కర్నూల్(Nagarkurnool) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. తుఫాన్ వాహనం డివైడర్ను ఢీ కొట్టడంతో ఇద్దరు మహిళలు మృతి(Died )చెందారు.
Zaheerabad | సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో(Zaheerabad) ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. లారీ, బైక్ ఢీ కొనడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం(Died) చెందారు.
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందిన ఘటన మండలంలోని ఉల్గెపల్లిలో చోటు చేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు గ్రామానికి చెందిన బోయ హుస్సేన్ కుమారుడు వీరేందర్ (13) బిజ్వారం జెడ్పీహెచ్ఎస్లో 7వ తరగతి చదువుతున్�
Former MLA | ప్రముఖ వైద్యులు, అంతర్జాతీయ స్థాయి ఎండోక్రైనాలజిస్ట్ , మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ సుధాకర్ రావు (Dr. Sudhakar Rao) బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు.