ఐర్లాండ్‌లో కారు ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థుల దుర్మరణం
దక్షిణ ఐర్లాండ్‌లో జరిగిన కారు ప్రమాద ఘటనలో 20 ఏండ్ల వయసున్న ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
- తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు యువకులు
లండన్, ఫిబ్రవరి 2: దక్షిణ ఐర్లాండ్‌లో జరిగిన కారు ప్రమాద ఘటనలో 20 ఏండ్ల వయసున్న ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఇక్కడి సౌత్ ఈస్ట్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో చదువుకుంటున్న నలుగురు స్నేహితులు ప్రయాణిస్తున్న కారు గత శుక్రవారం ఉదయం ఇక్కడి కార్లో కౌంటీలో చెట్టును ఢీకొన్నది. ఈ ఘటనలో చెరుకూరి సురేశ్ చౌదరి, చిత్తూరి భార్గవ్ అక్కడికక్కడే మరణించారని ఎమర్జెన్సీ సేవల విభాగం మీడియాకు తెలిపింది. గాయపడ్డ ఇద్దరు విద్యార్థులను దవాఖానకు తరలించి వైద్య చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నది. డబ్లిన్‌లోని భారత ఎంబసీ ప్రమాద ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. గాయపడ్డ విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించేందుకు సహకారమందిస్తున్నట్టు ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

