వర్షకాలం వచ్చిందంటే పిల్లలను రకరకాల సమస్యలు పలకరిస్తుంటాయి. అందులో ఒకటి అక్యూట్ గ్యాస్ట్రో ఎంట్రైటిస్. అంటే పిల్లలు డయేరియా బారిన పడతారు. ఆహారం, పానీయాలు కలుషితం కావడం వల్ల ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది. అ�
తాడ్వాయి మండలం దేమే కలాన్లో మరో ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. రెండురోజుల క్రితం గ్రామంలో 24 గంటల వ్యవధిలో డయేరియాతో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం రాత్రి గ్రామానికి చెందిన నాన్మీన్
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమి గ్రామంలో మరో ముగ్గురు అస్వస్థతకు గురికావడంతో దవాఖానకు తరలించారు. డయేరియా పంజా విసరడంతో గ్రామంలో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే గ్రామానికి చెందిన నా�
డయేరియాతో ఇద్దరు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమె గ్రామంలో చోటుచేసుకున్నది. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. మూడు రోజులుగా గ్రామస్థులు వాంతులు, విరేచనా�
రుతువుల్లో మార్పులతో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. వానకాలంలో కలుషితమైన నీళ్లు, ఆహారం కారణంగా డయేరియా, కలరా లాంటి వ్యాధులు వ్యాపిస్తుంటాయి. పరిశుభ్రత పాటిస్తుండటం, జీవన ప్రమాణాలు పెరగడంతో కలరా అ
డయేరియాను ప్రతీ ఒక్కరూ అరికట్టాలని, ఇందుకోసం తగు జాగ్రత్తలు పాటించాలని బేగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ప్రదీప్ సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర బేగంపేట, మిగతా ఉప కేంద్రము లో ORS, జింక్ కార్�
మా పాప వయసు తొమ్మిది నెలలు. మూడు నెలల నుంచి విరేచనాలు ఎక్కువగా అవుతున్నాయి. డాక్టర్లకు చూపించాం. వాళ్లు రాసిన సిరప్లు వాడినప్పుడు విరేచనాలు తగ్గిపోతున్నాయి. వారానికే మళ్లీ మొదలవుతున్నాయి.
చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో డయేరియా విజృంభిస్తూ దడ పుట్టిస్తున్నది. రోజు రోజుకూ కేసులు పెరుగుతుండగా, ఒక్క వారంలోనే 93 మంది అస్వస్థతకు గురికావడం తీవ్ర చర్చనీయాంశమవుతున్నది. ఈ నెల 1న చెన్నూర్ పట్టణంలో�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఏరియా దవాఖానకు చికిత్స కోసం సోమవారం భారీ సంఖ్యలో రోగులు తరలివచ్చారు. గ్రామాలు, తండాలు అపరిశుభ్రంగా తయారు కావడంతో రోగుల సంఖ్య పెరుగుతున్నది.
సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న వేళ సర్కారు దవాఖానకు సుస్తీ చేసింది. ఓవైపు రోగుల తాకిడి రోజురోజుకూ పెరుగుతుండగా, మెరుగైన వైద్యం అందని ద్రాక్షే అవుతున్నది. డెంగ్యూ, విషజ్వరాలు ప్రబలుతుండడం, అదే స్థాయిలో
సీజనల్ వ్యాధులపై వికారాబాద్ జిల్లా వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. వర్షాలు కురుస్తుండడంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు మందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.