మరో ముగ్గురికి డయేరియా
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమి గ్రామంలో మరో ముగ్గురు అస్వస్థతకు గురికావడంతో దవాఖానకు తరలించారు. డయేరియా పంజా విసరడంతో గ్రామంలో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే గ్రామానికి చెందిన నాన్మీన్ (9), మాచారెడ్డి సావిత్రి (65), గైని సత్యరాములు (45) అస్వస్థతకు గురయ్యారు.
- కామారెడ్డి దవాఖానకు తరలింపు
- ఇటీవలే దేమి గ్రామంలో ఇద్దరు మృతి
లింగంపేట (తాడ్వాయి), జూన్ 24: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమి గ్రామంలో మరో ముగ్గురు అస్వస్థతకు గురికావడంతో దవాఖానకు తరలించారు. డయేరియా పంజా విసరడంతో గ్రామంలో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే గ్రామానికి చెందిన నాన్మీన్ (9), మాచారెడ్డి సావిత్రి (65), గైని సత్యరాములు (45) అస్వస్థతకు గురయ్యారు.
వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారిని హుటాహుటిన కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. డీఎంహెచ్వో, వైద్యాధికారులు గ్రామంలో పరిస్థితిని సమీక్షించారు. అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. గ్రామానికి చెందిన చిన్న భూమయ్య (60), మెట్టు స్వామి (30) డయేరియాతో మృతి చెందిన విషయం తెలిసి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ గురువారం బాధిత కుటుంబాలను పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

