Suspension | శ్రీకాకుళం పట్టణంలో డయేరియా.. మున్సిపల్ కమిషనర్‌పై సస్పెన్షన్ వేటు
Suspension | విధి నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల డయేరియా ప్రబలిందని పేర్కొంటూ శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
అమరావతి : విధి నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల డయేరియా ( Diarrhea ) ప్రబలిందని పేర్కొంటూ శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇటీవల శ్రీకాకుళం పట్టణ ప్రాంతాలయిన కాకివీధి, గోల్కోండ రేవు, దమ్మలవీధి, మంగువారితోట ప్రాంతాల్లో డయేరియా సోకి ఒకరు చనిపోగా మరో 76 మంది ఆసుపత్రి పాలయ్యారు.
విధుల్లో కమిషనర్ కూర్మారావు నిర్లక్ష్యంగా వ్యహరించారంటూ ప్రభుత్వ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌కుమార్ సస్పెండ్ ( Suspension) ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా వార్డులల్లో ఇంటింటా సర్వే నిర్వహించి వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న వారికి చికిత్స అందిస్తోంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

