Bangladeshi Immigrants Deported | సుమారు 250 మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను గుజరాత్ పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. తాళ్లతో వారి చేతులు కట్టేసి ప్రత్యేక విమానంలో ఢాకా తరలించారు.
Muhammad Yunus | బంగ్లాదేశ్ ఎన్నికలపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ స్పందించారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది (2026) జూన్ మధ్య ఎప్పుడైనా ఎన్నికలు జరగొచ్చని చెప్పారు.
బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రహమాన్ చారిత్రక నివాసంపై బుధవారం మూక దాడి జరిగింది. దుండగులు ఈ బంగళాకు నిప్పు పెట్టి, విధ్వంసం సృష్టించారు. పదవీచ్యుతురాలైన బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక
Bangladesh | పొరుగు దేశం బంగ్లాదేశ్ (Bangladesh)లో మరోసారి హింస చెలరేగింది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి, బంగబంధుగా పేరొందిన షేక్ ముజిబుర్ రెహమాన్ (Mujibur Rahman) ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టారు.
Manmohan Singh | మాజీ ప్రధానమంత్రి, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ (Manmohan Singh) మృతి పట్ల బంగ్లాదేశ్ (Bangladesh) తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) సంతాపం వ్యక్తం చేశారు.
మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని కోరుతూ బంగ్లాదేశ్లోని ఆపద్ధర్మ ప్రభుత్వం భారత్కు దౌత్యపరమైన లేఖ పంపింది. విద్యార్థుల నిరసనలతో హసీనా ప్రభుత్వం కూలిపోగా, ఆగస్టు 5న షేక్ హసీనా ఢాకాను వదిలి ఢిల్�
Bangladesh: మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని ఇవాళ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్కు లేఖను రాసింది. 77 ఏళ్ల హసీనా.. గత ఆగస్టు 5వ తేదీ నుంచి ఇండియాలోనే నివసిస్తున్నారు.
బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడులపై ఇన్నాళ్లూ బుకాయిస్తూ వచ్చిన బంగ్లాదేశ్ ఎట్టకేలకు దానిపై యూ టర్న్ తీసుకుంది. హిందువులపై దాడులు నిజమేనని అంగీకరించింది.
Sheikh Hasina | పొరుగు దేశం బంగ్లాదేశ్లో (Bangladesh) పరిస్థితులపై షేక్ హసీనా తొలిసారి స్పందించారు. అవామీ లీగ్ నేతలు, కార్యకర్తలు తదితరులపై జరిగిన హింసాత్మక ఘటనలను ఉగ్రదాడులుగా పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా రాజీనామాతో నెలకొన్న హింసలో అనేక దారుణాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా, హిందూ మైనారిటీలు, హసీనా మద్దతుదారులే లక్ష్యంగా అల్లరిమూకలు హింసకు తెగబడ్డాయి.
Air India | : బంగ్లాదేశ్లో అల్లర్లు, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న వారి తరలింపు కోసం ఎయిర్ ఇండియా ఒక ప్రత్యేక విమానాన్ని నడిపింది. మంగళవారం రాత్రి ఖాళీ విమానం ఢిల్లీ నుంచి ఢాకా చేరుకున్నది. ఆరుగు�
Bangladesh Crisis | ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో పొరుగు దేశం బంగ్లాదేశ్ (Bangladesh) అట్టుడుకుతోంది. ఇప్పటి వరకూ ఈ అల్లర్లలో మరణించిన వారి సంఖ్య 440కి చేరింది.
Air India | బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు తన విమానాల రాకపోకలను రద్దు చేసింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటన చేసింది.
Bangladesh | పొరుగు దేశం బంగ్లాదేశ్ (Bangladesh)లో పరిస్థితి అదుపుతప్పింది. తాజా హింస నేపథ్యంలో ఆర్మీహెచ్చరికలతో ప్రధాని పదవికి హసీనా రాజీనామా చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. దీంతో దేశంలో ప్రభుత్వ ఏర్పాటుకు సైన్