DGP Anjami Kumar | కెనడాలో జరిగిన వరల్డ్ గేమ్స్‌లో తెలంగాణ పోలీస్ అధికారి పతకాలు సాధించడం తెలంగాణ పోలీసుకు గర్వకారణమని డీజీపీ అనిల్‌కుమార్ (DGP Anjani Kumar) అన్నారు.
Posani Murali | టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Lokesh) తనను చంపడానికి కుట్ర పన్నుతున్నారని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) ఆరోపించారు.
తమకు ప్రత్యేక అధికార యంత్రాంగం కావాలంటూ మణిపూర్‌లోని కుకీ తెగకు చెందిన ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. కుకీ తెగ ప్రాబల్యం అధికంగా ఉన్న ఐదు జిల్లాలకు కలిపి ప్రత్యేకంగా చీఫ్ సెక్రటరీ (సీఎస్), డీజీపీన
హైదరాబాద్‌లో ఓ అంబులెన్స్ డ్రైవర్ తీరు పలువురికి ఆగ్రహం తెప్పించింది. నా రాయణగూడలో అంబులెన్స్ డ్రైవర్ అత్యవస ర సైరన్ మోగించడంతో పోలీసులు సిగ్నల్ క్లియర్ చేసి, దారి ఇచ్చారు. సిగ్నల్ దాటిన తర్వాత
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో డీసీపీ గోనె సందీప్ సమావేశమయ్యారు. ఈటలకు భద్రత కల్పించే విషయమై డీజీపీ అంజనీకుమార్ ఆదేశాల మేరకు మేడ్చల్ జిల్లా పూడూరులో భేటీ అయ్యారు. బుధవారం ఈటల అందుబాటులో లేకప�
Gopi Reddy | దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం తప్పుబట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును ఉద్దేశించి మాట్లాడుతూ.. డీజీపీ అంజనీకుమార్ యాదవ్‌పై చేసిన వ్
పీసీసీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు రేవంత్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
NHRC | న్యూఢిల్లీ : బిహార్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) నోటీసులు జారీ చేసింది. కైమూర్ జిల్లాలో వృద్ధ ఉపాధ్యాయుడిని పోలీసులు చితకబాదిన విషయం తెలిసిందే.
ఈశాన్య రాష్ర్టాల్లో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల భద్రత కోసం అదనపు పోలీస్ బలగాలను పంపించే అంశంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లా గురువారం తెలంగాణతో పాటు పలు రాష్ర్టాల డీజీపీలతో వీడియ�
Kerala Human Sacrifice | కేరళలోని పతనంతిట్ట నరబలి వ్యవహారంలో సిట్ దర్యాప్తు జరుపుతున్నది. హత్య కేసులో పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురి అరెస్టు చేశారు. సిట్ శనివారం ఇద్దరు నిందితులు భగవాల్ సింగ్, లైలా ఇంటికి చేరుకొని
సైబర్ నేరాలను మరింత సమర్థవంతంగా ఎదుర్కోవాలని, వారి బారి నుంచి ప్రజల సొమ్ముని కాపాడేందుకు కృషిచేయాలని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి సూచించారు. నెలవారీ నేర సమీక్షలో భాగంగా గురువారం జిల్లాల ఎస్పీలు, పోలీస్ క�