IPS Transfer | ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్ (IPS Transfer ) అధికారులు బదిలీ అయ్యారు. శుక్రవారం రాత్రి డీజీపీ ద్వారకా తిరుమలరావు బదిలీ ఉత్తర్వులను జారీ చేశారు.
రాష్ట్రంలోని ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వారంతా 1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందినవారే.
రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు (IPS Promotions) లభించాయి. అదనపు డీజీలుగా ఉన్న ఐదుగురు అధికారులను డీజీపీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
అతనో పోలీసు ఉన్నతాధికారి. స్టేషన్లో కేసులు డీల్ చేయడం తెలిసిన ఆయన.. కన్న తల్లిదండ్రుల వేదనను అర్థం చేసుకోలేకపోయాడు. పైగా.. కని, పెంచి, ఓ ప్రయోజకుడిని చేసిన తల్లిదండ్రులనే అధికార మదంతో చిత్రహింసలకు గురి చ�
చేయని దొంగతనం అంటగట్టి తనను చితకబాదారని ఓ గిరిజన యువకుడు శుక్రవారం మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. డీజీపీకి కూడా ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన గత నెలలో జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
AP DGP | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వందరోజుల ప్రణాళికను తయారు చేసుకుని రాష్ట్రంలో గంజాయి సాగు, రవాణాలను అరికడతామని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావు (Dwaraka Tirumala Rao) నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్న ఆయనను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాని కార్యదర్శి నీరభ్ క�
పోలీసుశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని చూస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారని తెలిసింది. ఎ న్నికల కోడ్ ముగియడంతో ప్రభుత్వ నిర్ణయా లు అమలుకు, తమకు అనుకూలమైనవారిని కీలకపోస్టుల్లో న�
సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుకు (AB Venkateswara Rao) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయనను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.