Padi Kaushik Reddy | పవిత్రమైన విగ్రహాలను ముక్కముక్కలు చేస్తుంటే గుండె పగిలిపోయింది : ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
Padi Kaushik Reddy | పవిత్రంగా పూజ చేసిన విగ్రహాలను తీసుకొచ్చి జేసీబీలతో కొట్టి కూలగొడుతుంటే, ముక్కముక్కలు చేస్తుంటే గుండె పగిలిపోయినంత బాధైంది. ఇట్లాంటి సిగ్గు మాలిన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకు మనం ఓట్లేయాలని అడుగుతున్నానన్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
Padi Kaushik Reddy | సిగ్గు లేకుండా కెనాల్లో ట్రాక్టర్‌తో నీళ్లు పోయిస్తున్నరు. నిన్న నిమజ్జనం చేసిన వీడియో చూస్తే దేవుని విగ్రహాలను జేసీబీలను పెట్టి ముక్కలుముక్కలుగా కట్ చేసిర్రు ఇది న్యాయమా..? దేవుడి విగ్రహాలు ఒకటి మీద ఒకటి వేసిర్రు.. ఇది న్యాయమా..? అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో నీళ్లు లేక వినాయకుడి విగ్రహాలను అధికారులు జేసీబీలతో పగులగొట్టారు.
ఈ ఘటనపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. నేను దేవుడి భక్తుడిగా కడుపుమంటతో మాట్లాడుతున్న. ఆ 2 వేల నుంచి 3 వేల క్యూసెక్కుల నీటిని మీరు విడిచిపెడితే మీకు పోయేదేముండే చెప్పాలన్నారు. దేవుడి విగ్రహాన్ని మనందరం ఎంత పవిత్రంగా పూజ చేస్తం. కొందరు 5 రోజులు, కొందరు 9 రోజులు, కొందరు 11 రోజులు చేస్తరు. పవిత్రంగా పూజ చేసిన విగ్రహాలను తీసుకొచ్చి జేసీబీలతో కొట్టి కూలగొడుతుంటే, ముక్కముక్కలు చేస్తుంటే గుండె పగిలిపోయినంత బాధైంది. రక్తం మరుగుతుంది.. ఇంత అన్యాయం ఉంటదా..? ఇట్లాంటి సిగ్గు మాలిన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకు మనం ఓట్లేయాలని అడుగుతున్నానన్నారు.
నీళ్లు లేక దేవుడి విగ్రహాలు మునగడం లేదని జేసీబీలతో పగలగొడుతున్నారు
ఇది న్యాయమా? విగ్రహాలు మునిగేలా అయినా నీళ్లు వదలలేకపోయారు
పవిత్రంగా పూజించే దేవుడి విగ్రహాలను జేసీబీలతో పగలగొడుతుంటే రక్తం మరిగింది
– పాడి కౌశిక్ రెడ్డి https://t.co/Is0KjJCTh9 pic.twitter.com/XJ8moybsKQ
— Telugu Scribe (@TeluguScribe) September 24, 2026
Read Also :
President Murmu | కాంస్యం గెలిచిన భారత మెన్స్ బ్యాడ్మింటన్ జట్టుకు రాష్ట్రపతి అభినందనలు..!
Ganesh immersion | గణేశుడి నిమజ్జనానికి వెళ్లి.. వ్యక్తి మృతి
Ranbir Kapoor | ‘లవ్ అండ్ వార్’ విడుదల తేదీ ఖరారు.. సరికొత్త లుక్‌లో రణ్‌బీర్ కపూర్!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maharashtra | రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో టపాసులు కాల్చడంపై మహారాష్ట్రలో నిషేధం.. బాంబే హైకోర్టు ఆదేశం
Sarpanches | విద్యుత్ సిబ్బంది కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు.. కరెంట్ కష్టాలపై సర్పంచ్‌లు
Bathukamma Celebrations | కుభీర్‌లో ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
పంచాయతీ అధికారి పర్సంటేజీల దందా ?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

