‘శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్' అంటూ పోతన శ్రీమంతమై, తెలుగు వెలుగైన తన ‘భాగవత’ రచనకు శ్రీకారం చుట్టిన హృద్యమైన ఈ ఆద్య- ప్రారంభ, పద్య ప్రసూనా- (పుష్పా)నికి ఉన్న ఆరు దళాలలో ‘భక్తపాలన కళా సంరంభకున్
ఆషాఢ శుక్ల ఏకాదశి అంటే శయన ఏకాదశి నుంచి కార్తిక మాసం శుక్ల పక్షంలో వచ్చే ఉత్థాన ఏకాదశి వరకు విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటాడు. ఆ సమయాన్నే చాతుర్మాస్యాలని అంటారు. పవిత్రమైన కార్తికమాసంలో యోగనిద్ర నుంచి మేల్
ఓ ఉదయాన భక్తుడు ఒక ఆశ్రమంలోని గురువును కలవడానికి వెళ్లాడు. తనకొక సమస్య ఉందని, ప్రతి క్షణం అది గుర్తుకొచ్చి వేధిస్తున్నదని బాధపడ్డాడు. ఆ భక్తుడిని అనునయిస్తూ, ఆశ్రమంలో రెండు రోజులు ఉండమన్నాడు. భక్తుడు అంగ�
తినే ఆహారం.. పీల్చే గాలి.. తాగే నీరు.. నివసించే నేల.. సకలం భగవంతుడి సృష్టే! మనిషి మనుగడలో అడుగడుగునా దైవీశక్తి అండగా ఉంటుంది. అణువణువులోనూ నిండిన పరమాత్మ చైతన్యాన్ని అనుక్షణం గుర్తు చేసుకోవడం మన విధి.
ఓ ధనవంతుడైన రైతు కొడుకు విదేశాల్లో విద్య అభ్యసించి తిరిగి ఇంటికి వస్తాడు. కొడుక్కు చేమంతి తోటలో చక్కని భవనం కట్టించాలని భావిస్తాడు రైతు. అనుకున్నదే తడవుగా భవన నిర్మాణ నిపుణులను పిలిపించాడు.
ఒక భక్తుడు ప్రతి పౌర్ణమి రోజూ ఓ ఆశ్రమానికి వచ్చి సత్సంగంలో పాల్గొనేవాడు. కొన్నాళ్ల తర్వాత గురువును కలిసి ‘స్వామీ! నెలల తరబడి సత్సంగానికి వస్తున్నా నాలో ఏ మార్పూ రావడం లేదని’ బాధపడ్డాడు.
పవిత్రమైన దర్భకు దేన్నయినా శుద్ధి చేసే శక్తి ఉంటుందని నమ్ముతారు. మహావిష్ణువు అవతారమైన వరాహమూర్తి శరీర కేశాలే దర్భలుగా ఆవిర్భవించాయని వరాహ పురాణం చెబుతున్నది.
మనల్ని వెలుగులో ఉంచేది సత్త్వగుణం. కోర్కెల వెంట ఉరకలేయించేది రజోగుణం. అజ్ఞానాంధకారంలో ముంచేది తమోగుణం. ఈ విషయాలను భగవద్గీత స్పష్టం చేసింది. ఇంతకు ఈ సత్త్వరజస్తమో గుణాలు ఎక్కడివి? ఇవి ప్రాకృతిక గుణాలు. సత�
చెట్టూపుట్టా, పశుపక్ష్యాదులు ఇవన్నీ ఒకప్పుడు మానవ పరివారంలో భాగంగా ఉండేవి. అందుకే, మనం చేసుకునే పండుగల్లో వాటి ప్రాధాన్యం నేటికీ కనిపిస్తుంటుంది. మన సంప్రదాయంలో తులసి మొక్కకు విశిష్టమైన స్థానం ఉంది.
చాలామంది ఆధ్యాత్మిక అన్వేషకులు నిర్వాణ మార్గం (ముక్తి మార్గం) కోసం అక్కడక్కడే తిరుగుతూ జీవితాన్ని సమాప్తి చేసుకుంటారు. కానీ, నిర్వాణానికి మార్గం వారి పాదాల చెంతనే ఉన్నదన్న సత్యాన్ని గ్రహించరు.
‘ఆరు నెలలు సావాసం చేస్తే.. వాళ్లు వీళ్లవుతారు’ అని నానుడి. జీవన ప్రస్థానంలో మంచివారు తారసపడటం, వారితో స్నేహం కుదరడం గొప్ప వరం. అలాంటి స్నేహాన్ని పొందిన వారంతా తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకున్నవారే.