Yadadri temple |యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం సెలవుదినం కావడంతో యాదాద్రికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ కన్పించింది. స్వామివారి వీఐపీ దర్శనానికి 2 గంటలు, ధర్మ దర్శనానికి మూడు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. కొండ కింద కల్యాణక�