రామగుండం నగర పాలక సంస్థ అధికారులు మళ్లీ ఆపరేషన్ కళ్యాణ్ నగర్ చేపట్టారు. గోదావరిఖని ప్రధాన వ్యాపార కేంద్రమైన కళ్యాణ్ నగర్ లో రోడ్ల వెడల్పుకు అడ్డుగా ఉందన్న కారణంగా గురువారం ఉదయం పోలీస్ బందోబస్తు మధ్య జేస
రామగుండం నగర పాలక సంస్థ అధికారులకు దుకాణాల కూల్చివేత విషయంలో చూపించిన ఉత్సాహం తిరిగి రోడ్డు వెడల్పు పనులపై చూపించడం లేదని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Supreme Court: ఇండ్ల కూల్చివేతల విషయంలో యూపీ సర్కార్ వ్యవహరించిన తీరును సుప్రీం కోర్టు తీవ్రంగా ఖండించింది. తమ అంతరాత్మకే ఇది షాక్ అని కోర్టు అభిప్రాయపడింది. ఇండ్లు కోల్పోయిన వారికి 10 లక్షల నష్టప
హైడ్రా మరోసారి చిరు వ్యాపారుల బతుకును ఛిన్నాభిన్నం చేసింది. ఎన్నో ఏండ్ల నుంచి ఉపాధి పొందుతున్న వారి వ్యాపార దుకాణాలను అధికారులు నిర్ధాక్షిణ్యంగా నేలమట్టం చేశారు.
చాదర్‌ఘాట్ పరిధిలోని మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఎక్స్కవేటర్ అడుగుపెట్టడంతో స్థానికులు మళ్లీ భయాందోళనకు గురయ్యారు. గతంలో ఇండ్లు కూల్చివేయగా మిలిగిన మొండిగోడలను అధికారులు బుధవారం తొలగించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా (Nagarkurnool) చారకొండలో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం జడ్చర్ల-కోదాడ జాతీయ రహదారిపై 29 ఇండ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. మంగళవారం ఉదయం భారీ బందోస్తు మధ్య గ్�
హైదరాబాద్‌లో మరోసారి బుల్డోజర్లకు హైడ్రా (HYDRA) పనిచెప్పింది. ఘట్కేసర్లో ప్రభుత్వ భూమిని కబ్జాచేసి నిర్మించిన గోడను అధికారులు కూల్చివేశారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నారపల్లి దివ్యానగర్లో శనివార
పేదల ప్రజల జీవనాధారాన్ని ధ్వంసం చేస్తూ వారికి అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తేలేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. గురువారం హైదర్శ్నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీ�
హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌ల కూల్చివేతలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పేద ప్రజల జీవనాధారాన్ని అధికా
Hyderabad | కోట్ల రూపాయల విలువ చేసే దేవాదాయ శాఖ(Endowment Department) భూములు కబ్జా కావడంతో హైకోర్టు ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌లో(Rajendranagar) కూల్చివేతల పర్వం కొనసాగుతున్నది.
ఘట్కేసర్ పట్టణంలో కొనసాగుతున్న బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా స్థానికంగా కూల్చివేతలూ కొనసాగుతున్నాయి. మండల రెవెన్యూ అధికారులు శనివారం కూల్చివేతలు జరిపారు.
అధికారికంగా ఉన్నా.. అనధికారికంగా ఉన్నా ఆ నివాస గృహాల జోలికి వెళ్లేది లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో ఉన్న ఇండ్లను కూలగొట్టం. చెరువుల ఆక్రమణల విషయంలో ప్రస్తుతం ఉన్న చెరువు స్థలాన్ని అ
కూల్చివేతల విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తగ్గడంలేదు. మూసీ (Musi River) సుందరీకరణలో భాగంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో కూల్చివేతలకు అధికారులు సిద్ధమయ్యారు.