Arvind Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్ బెయిల్ పిటిషన్‌తో పాటు అరెస్టును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరుగనున్నది. జస్టిస్ సూర్యకాంత్, జ�
Arvind Kejriwal | ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కోర్టు నిర్ణయం నేపథ్య�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో ఈడీ, సీబీఐ కేసులను ఎదుర్కొంటున్న కవిత కస్టడీ సోమవారంతో ముగిసింది. దీంతో ఆమెను సోమవారం రౌస్ ఎవెన్యూ కోర్ట�
ఆప్ కీలక నాయకురాలు, ఢిల్లీ మంత్రి ఆతిశీ సంచలన విషయాలు బయటపెట్టారు. బీజేపీలో చేరకపోతే నెల రోజుల్లో ఈడీ ద్వారా అరెస్టు అయ్యేందుకు సిద్ధంగా ఉండాలని ఓ వ్యక్తి ద్వారా బీజేపీ తనకు చెప్పించిందని ఆమె తెలిపారు. �
భారతదేశానికి అతిపెద్ద ప్రజాస్వామిక దేశమని పేరుంది. అధిక జనాభా కలిగి ఉండటం, స్వాతంత్య్ర సిద్ధించిన నాటి నుంచీ ప్రజల ఓట్ల ద్వారానే ప్రభుత్వాలు ఏర్పడుతుండటమే ఇందుకు కారణం. ఒకప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ
Delhi Liquor Scam Case | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ సంజయ్ సింగ్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం అరెస్టు చేసింది. మనీలాండరింగ్ వ్యవహారంలో ఎంపీ ఇంట్లో ఇవాళ ఉదయం నుంచి ఎన్ఫోర్స్
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరస్టై తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియాకు అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను చూసొచ్చేందుకు శుక్రవారం ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. శనివ�
Raghav Chadha | ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) స్పెషల్ కోర్టుకు సమర్పించిన సప్లిమెంటరీ చార్జిషీట్లో రాఘవ్ చద్దా పేరు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను
మోదీ ప్రభుత్వ ఆగడాలు మితిమీరుతున్నాయి. కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవి మరింత వికృతరూపం దాల్చాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు మోపి విచారణ పేరిట మో�
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ, ఈడీ అరెస్టులు చేయటంపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తీవ్రంగా స్పందించారు. ‘మీరు నన్ను జైల్లో బంధించి ఇబ్బందులు పెట్టొచ్చు. కానీ, నా మనోధైర్యాన్ని దెబ్బతీయలేరు.
తెలంగాణ ఉద్యమకారిణిగా, లోక్‌సభ సభ్యురాలిగా పనిచేసి, ఎమ్మెల్సీగా ఉన్న ఒక మహిళకు మహిళా దినోత్సవం రోజు ఈడీ నోటీసులు పంపడం, హద్దులు దాటిన కక్షసాధింపు, వేధింపు రాజకీయాలకు పరాకాష్ఠ!
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం 2021-22లో రాష్ట్రంలో నూతన మద్యం విధానాన్ని తెచ్చింది. దీని ప్రకారం ఢిల్లీ రాష్ట్రంలో మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదు. ప్రైవేటు దుకాణాలే ఆ పనిచేస్తా�
కేంద్రంలోని మోదీ సరార్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. తెలంగాణ జాగృతికి ప్రతీకైన కల్వకుంట్ల కవితను విచారణ పేరుతో వేధింపులకు గురిచేయడం మోద�