మనీశ్ సిసోడియాకు స్వల్ప ఊరట
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరస్టై తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియాకు అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను చూసొచ్చేందుకు శుక్రవారం ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. శనివారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల మధ్య సిసోడియాను ఇంటికి తీసుకెళ్లాలని తీహార్ జైలు సూపరింటెండెంట్‌ను జస్టిస్ దినేశ్ కుమార్ శర్మ ఆదేశించారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరస్టై తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియాకు అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను చూసొచ్చేందుకు శుక్రవారం ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. శనివారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల మధ్య సిసోడియాను ఇంటికి తీసుకెళ్లాలని తీహార్ జైలు సూపరింటెండెంట్‌ను జస్టిస్ దినేశ్ కుమార్ శర్మ ఆదేశించారు.
మనీశ్ సిసోడియా, సీఏ బుచ్చిబాబు, అమన్‌దీప్ సింగ్ ధాల్, అర్జున్ పాండేకు కేసు చార్జ్‌షీట్, డాక్యుమెంట్ల కాపీలు అందించాలని సీబీఐని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. మే 27న సీబీఐ దాఖలు చేసిన అనుబంధ చార్జ్‌షీట్‌ను కోర్టు పరిగణలోకి తీసుకొని సిసోడియాకు సమన్లు జారీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

