మాట వినని వారిపై కేసులు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబమే టార్గెట్‌గా బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నదని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. అందులో భాగంగానే కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిందని విమర్శించారు.
- మోదీ కక్షకు ఇది పరాకాష్ట
- మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం
హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబమే టార్గెట్‌గా బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నదని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. అందులో భాగంగానే కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిందని విమర్శించారు. మోదీ సర్కారు రాజ్యాంగబద్ధ సంస్థలు సీబీఐ ఈడీలను భ్రస్టు పట్టిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల దినోత్సవం రోజు ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం మహిళలను గౌరవించకపోవడమేనని అన్నారు. రాజకీయంగా కేసీఆర్‌ను ఎదురొనలేక ఎమ్మెల్సీ కవితను అడ్డంపెట్టుకొని బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిన అదానీ గురించి కేంద్రం నోరు మెదపదు కానీ, తన మాటవినని వారిపై కేసులు పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటే ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

