Home
National
I Have Not Been Named As An Accused Or Even A Suspect In Any Of The Complaints Filed By Ed Raghav Chadha
Raghav Chadha | ఈడీ చార్జిషీట్లో నా పేరు లేదు.. అదంతా తప్పుడు ప్రచారం: ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా
Raghav Chadha | ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) స్పెషల్ కోర్టుకు సమర్పించిన సప్లిమెంటరీ చార్జిషీట్లో రాఘవ్ చద్దా పేరు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను రాఘవ్ చద్దా కొట్టిపారేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) స్పెషల్ కోర్టుకు సమర్పించిన సప్లిమెంటరీ చార్జిషీట్లో రాఘవ్ చద్దా పేరు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను రాఘవ్ చద్దా కొట్టిపారేశారు. ఈడీ కోర్టుకు సబ్మిట్ చేసిన ఏ ఫైల్లో కూడా తన పేరును నిందితుడిగాగానీ, అనుమానితుడిగాగానీ చేర్చలేదని ఆయన స్పష్టం చేశారు.
ఎవరో తన పేరును చెడగొట్టడానికి ఇలాంటి దుష్ప్రచారం చేశారని చద్దా విమర్శించారు. ఈ అబద్ధపు ప్రచారాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని అన్నారు. అన్ని రకాల మీడియా సంస్థలకు, ముద్రణా సంస్థలకు తాను ఒక విజ్ఞప్తి చేస్తున్నానని, ఏదైనా విషయాన్ని పబ్లిష్ చేసేటప్పుడు దాని వెనకున్న నిజానిజాలను నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. ఎవరైనా తనపై తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

