ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌పై ఢిల్లీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో సంజయ్ సింగ్‌ను ఈడీ ఈ ఏడాది అక్టోబర్‌లో అరెస్టు చేసింది.
సంచలనం సృష్టించిన బీమా వైద్య సేవల (ఐఎంఎస్) కుంభకోణం కేసులో ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి సహా 15 మందిని ఈడీ నిందితులుగా చేర్చింది
Raghav Chadha | ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) స్పెషల్ కోర్టుకు సమర్పించిన సప్లిమెంటరీ చార్జిషీట్లో రాఘవ్ చద్దా పేరు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను