ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌పై ఈడీ చార్జిషీట్
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌పై ఢిల్లీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో సంజయ్ సింగ్‌ను ఈడీ ఈ ఏడాది అక్టోబర్‌లో అరెస్టు చేసింది.
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌పై ఢిల్లీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో సంజయ్ సింగ్‌ను ఈడీ ఈ ఏడాది అక్టోబర్‌లో అరెస్టు చేసింది. మద్యం పాలసీ కేసులో నిందితుడిగా ఉన్న వ్యాపారవేత్త దినేశ్ అరోరా రెండు విడతలుగా సంజయ్ సింగ్‌కు ఆయన నివాసంలో రూ.2 కోట్లు ఇచ్చారనేది ఈడీ ఆరోపణ. అయితే ఈ ఆరోపణలు ఎంపీ సంజయ్ సింగ్ కొట్టిపారేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

