Sanjay Singh | ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఎట్టకేలకు తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన ఆయనకు మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. సంజయ్ సింగ్ తండ్రితో పాటు ఆప్ నేత సౌరభ్ �
మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు ఆయనను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరుచనున్నారు.
తాను కడిగిన ముత్యంలో బటయకు వస్తానని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చని చెప్పారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసని విమర్శించారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) జైలు నుంచి పాలన మొదలుపెట్టారు. అరెస్టయిన తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ఆదేశాలు జారీ చేశారు.
తనపై మోపిన అభియోగాలన్నీ నిరాధారమైనవని, తప్పుడు ఆరోపణలతో అరెస్టు చేశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. ఈడీ కస్టడీలో ఉన్న కవిత శనివారం రౌస్ ఎవెన్యూ కోర్టుకు వెళ్తున్న సందర్భంగా అక్కడ ఉన్న మీడియా ప�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు కవితను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరుచనున్నారు
ఢిల్లీ మద్యం పాలసీ కేసుపై సీఎం రేవంత్‌రెడ్డి తీరు బీజేపీకి బీ-టీమ్ లీడర్లా ఉన్నదని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రా వు ఆరోపించారు. ఆయన వ్యవహార శైలి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ తీరుకు వ్యతిరేకంగ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఏ పాత్ర లేని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయడం దుర్మార్గమని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ మండిపడ్డారు.
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) సుప్రీంకోర్టు సూచించింది. దీనిపై ఈడీకీ నోటీసులు జారీచేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తన అరెస్టు చట్టవిరుద్ధమంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన అభిషేక్ బోయినపల్లికి ఊరట లభించింది. 19 నెలల నుంచి జైలులో ఉన్న ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఈమేరకు సుప్రీం కోర్టు బుధ�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ తనకు సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఉపసంహరించుకున్నారు.
మద్యం విక్రయాల విషయంలో ప్రస్తుతం దేశంలో రెండు రకాల విధానాలు అమల్లో ఉన్నాయి. ప్రభుత్వం నిర్వహించే వేలంలో పాల్గొని లక్కీ డ్రాలో గెలిచిన ప్రైవేటు వ్యక్తులు.. చట్టపరంగా మద్యాన్ని రిటైల్‌గా విక్రయించడం ఒకట�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అత్యం త నాటకీయంగా.. పక్కా పథకం ప్రకారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఎలాంటి ట్రాన్సి ట్ వారంట్ �
Arvind Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీ కేసు (liquor policy case)లో ఈడీ ( Enforcement Directorate ) ముందు విచారణకు హాజరు కావడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరోసారి నిరాకరించారు.