MLC Kavitha | నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు కవితను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరుచనున్నారు
హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు కవితను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరుచనున్నారు. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించనున్నారు. మరో మూడు రోజుల పాటు కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఇప్పటికే ఈడీ కస్టడీకి తీసుకున్నది. వారిద్దరిని ఒకేసారి ఈడీ ప్రశ్నించనున్నట్లు తెలుస్తున్నది.
ఈ నెల 15న ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గత శనివారం ఆమెకురు వారం రోజులపాటు రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీ విధించింది. నేటితో కస్టడీ ముగియడంతో మధ్యాహ్నం 12.30 గంటలకు మళ్లి కోర్టులో ప్రవేశపెట్టనుంది. కాగా, హైదరాబాద్‌లోని కవిత బంధువుల ఇండ్లపై ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రెండు నెలల్లో 9 మంది జలమండలి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మృతి..!
Vishwambara | మెగాస్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సైలెంట్‌గా పనులు పూర్తి చేస్తున్న వశిష్ఠ!
Tharun Bhascker | చెత్తను పంచదార పూసి ఇస్తే ఆడియన్స్ నమ్మరు.. రొటీన్ సినిమాలపై తరుణ్ భాస్కర్ కామెంట్స్
Kedarnath Temple: కేదార్నాథ్ ఆలయం మూసివేత
Stock Market | భారీ లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1300 పాయింట్లకుపైగా జంప్..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

