Minister Sabita Indra Reddy | దివంగత మాజీ మంత్రి ఇంద్రారెడ్డి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి(Minister Sabita Indrareddy) అన్నారు.
జిల్లావ్యాప్తం గా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతిని ఆదివారం ప్రజా సంఘాల నాయకులు నిర్వహించారు. నర్సాపూర్ పట్టణంలో గౌడ సంఘ నాయకులు సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పోలీస్ కమిషనరేట్ కేం ద్రంలో సోమవారం మహాత్మా గాంధీ వర్ధం తిని నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బా రా యుడుతో పాటు పలువురు పోలీసు అధికారులు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు.
Errabelli Dayakar rao | మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశ ప్రతిష్టను పెంచిన గొప్ప నాయకుడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దివంగత ప్రధాని వర్ధంతి సందర్భంగా హనుమకొండలోని పీవీ విగ్రహానికి
fire accident | ఛత్తీస్గఢ్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే తండ్రి వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఆర్కెస్ట్రా కార్యక్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందరూ షాక్కు గురయ్యారు. వెంటనే
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు అన్నారు. అంబేద్కర్ సెంటర్లో ఉన్న విగ్రహానికి వైస్ చైర్మన్ కొత్త
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం అంబేద్కర్ 66వ వర్ధ్దంతి సందర్భంగా చేవెళ్ల, శంకర్పల్లి మండల కేంద్రాల్లో �
జీవిత పర్యంతం సామాజిక అసమానతల నిర్మూలనకు పోరాడుతూనే, అన్ని వర్గాల వారికి సమన్యాయం జరుగాలనే దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బీఆర్ అంబేదర్ భారతదేశ అస్తిత్వపు ప్రతీక అని ముఖ్యమంత్రి కే �
మహాత్మా జ్యోతిబా ఫూలే స్ఫూర్తితో ఎంతో మంది గొప్ప నాయకులుగా ఎదిగారని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వరంగల్ 17వ డివిజన్ కార్పొరేటర్ గద్దె బాబు పిలుపునిచ్చారు.