ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ (NTR) వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళులు అర్పించారు. శనివారం ఉదయం అన్న కల్యాణ్ రామ్‌తో కలిసి హైదరాబాద్‌లోని ట్యాం
దేశానికి పీవీ నర్సింహారావు అందించిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. ఆర్థిక సంస్కరణలతో భారతదేశ గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన యోధుడని కీర్తించారు.
పీవీ ఆశయాలను కొనసాగించాలని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. పీవీ స్వగ్రామం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో సోమవారం పీవీ 20వ వర్ధంతి సభ పీవీ ప్రభాకర్‌రావు అధ్యక్షత
ఆర్థిక సంస్కరణలతో భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణమని కేటీఆర్ చెప్పారు. గడ్డు కాలంలో దేశానికి ప్రధానిగా సేవలందించిన పీవీ.. ఆర్థిక సంక్ష�
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) నివాళులర్పించారు. భారత రాజకీయ, ఆర్థిక రంగాలను కొత్త గమ్యాలకు తీసుకెళ్లిన మహోన్నత నాయకుడని చెప్పారు.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దేశానికి వారందించిన సేవలను, అనితర సాధ్యమైన కృషిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) స్మరించుకున్నారు
తెలంగాణ ఉద్యమకారుడు, అమరజీవి శ్రీకాంతాచారి త్యాగం మరువలేనిదని, ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ నాయకులు అన్నారు.
ఉమ్మడి జిల్లాలో మంగళవారం తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 15వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కవిగా, రచయితగా, జర్నలిస్టుగా, రన్నింగ్ కామెంట్రీ రచయితగా, కార్టూనిస్టుగా, కథా రచయితగా, రేడియో నాటకాలు, రంగస్థలం నాటకాల రచయితగా, సినిమాలకు స్క్రిప్ట్ రైటర్‌గా, పాటల రచయితగా.. ఇలా అన్నీ తానై అన్నింటా తానై వ�
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని నినదించిన తెలంగాణ కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆయన సేవలను స్మరించుకున్నారు.
గిరిజనుల ఆరాధ్య దైవం కుమ్రం భీం వర్ధంతి సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) ఘనంగా నివాళులర్పించారు. జల్, జంగల్, జమీన్ నినాదంతో అడవి బిడ్డల స్వేచ్ఛ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన యోధుడని చెప్పారు
దేశం గర్వించదగ్గ గిరిజన తిరుగుబాటు వీరుడని, గోండు బెబ్బులి కుమ్రం భీం 84వ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆదివాసీ యోధుడు, అరణ్య సూర్యుడు, పోరాట�