PM Modi | మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మోదీ నివాళులు
PM Modi | మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) 33వ వర్ధంతి నేడు (Death Anniversary). ఈ సందర్భంగా ఆయనకు పలువురు నివాళులర్పిస్తున్నారు.
PM Modi | మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) 33వ వర్ధంతి నేడు (Death Anniversary). ఈ సందర్భంగా ఆయనకు పలువురు నివాళులర్పిస్తున్నారు. కాంగ్రెస్ నేతలతోపాటు పలు పార్టీల నాయకులు ఢిల్లీలోని వీర్ భూమిలో రాజీవ్‌కు అంజలి ఘటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సైతం మాజీ ప్రధానికి నివాళులర్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
‘ఈరోజు మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకు నా నివాళి’ అంటూ మోదీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు నాయకులు మంగళవారం ఉదయం ఢిల్లీలోని వీర్ భూమిలో రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు.
Also Read..
Nita Ambani: ఈ సీజన్ నిరుత్సాహపరిచింది: నీతా అంబానీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

