HomeNalgondaThe Death Anniversary Of Reformer Babu Jagjivanram Was Celebrated Across The District On Thursday
జోహార్ జగ్జీవన్‌రామ్
స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్‌రామ్ వర్ధంతిని గురువారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు పూల మాల వేసి నివాళులర్పించారు. జగ్జీవన్‌రామ్ సేవలను కొనియాడారు.
రామగిరి, జూలై6 : స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్‌రామ్ వర్ధంతిని గురువారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు పూల మాల వేసి నివాళులర్పించారు. జగ్జీవన్‌రామ్ సేవలను కొనియాడారు.