జగిత్యాలకు చెందిన రేవెల్ల రవీందర్ (57) జూన్ 16న ఇజ్రాయిల్‌లో గుండె పోటుతో మృతి చెందారు. అదే సమయంలో ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ప్రక్రియలో అవరోధాల
కెనడాలో మరో భారతీయ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. కల్గరీ యూనివర్సిటీలో చదువుతున్న భారత్‌కు చెందిన తాన్యా త్యాగి అనే విద్యార్థిని మరణించింది.
Building Collapses | పాత బిల్డింగ్ కూలిపోయింది. ఈ సంఘటనలో ముగ్గురు మరణించారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఒక వ్యక్తిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు.
Jellyfish | బీచ్ ఒడ్డుకు చనిపోయిన జెల్లీ ఫిష్‌లు (Jellyfish) కొట్టుకువస్తున్నాయి. వీటి కారణంగా సముద్రంలో స్నానం చేసే వారు దురదల బారిన పడుతున్నారు. కొంతమంది అనారోగ్యం పాలై ఆసుపత్రుల్లో చేరుతున్నారు.
Stray Dog Carrys Newborn | ఒక కుక్క నవజాత శిశువును నోటకరుచుకెళ్లింది. ఆ శిశువు మరణించినట్లుగా గుర్తించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు.
Chennai: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఇంట్లో శవాలై తేలారు. భార్యాభర్తలతో పాటు ఇద్దరు టీనేజ్ కుమారులు ప్రాణాలు కోల్పోయారు. డాక్టరు, అడ్వకేట్ జంట, వారి పిల్లలు మృతిచెందారు.
Three Found Dead After Missing | పెళ్లి వేడుక కోసం వెళ్లిన ముగ్గురు వ్యక్తులు అదృశ్యమయ్యారు. మూడు రోజుల తర్వాత వారి మృతదేహాలను పోలీసులు, ఆర్మీ జవాన్లు గుర్తించారు. అయితే ఉగ్రవాద ప్రభావిత ప్రాంతం కావడంతో ఉగ్రవాదులు వారిని క�
ఉత్తరాఖండ్‌లోని చమోలీలో శుక్రవారం మంచు చరియల కింద చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన 48 మంది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) కార్మికులలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు.
RG Kar Medical College | పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్య చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పదంగా మరణించింది. హాస్పిటల్ క్వాటర్స్‌లో ఆమె మృతదేహాన్ని డాక్టరైన తల
Triple Murder | ఒక వ్యక్తి మార్నింగ్ వాక్కు వెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చిన అతడు తన తల్లిదండ్రులు, సోదరి కత్తిపోట్లతో మరణించడం చూసి షాక్ అయ్యాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ట్రిపుల్ మర్డర్‌పై దర్యాప్తు చేస
Children Dead | ఇద్దరు పిల్లలు అనుమానాస్పదంగా మరణించారు. గుడికి వెళ్లిన వారిద్దరూ రోడ్డు పక్కన శవాలుగా కనిపించారు. దీంతో క్షుద్రపూజల కోసం ఆ చిన్నారులను చంపి ఉంటారని తల్లిదండ్రులు అనుమానించారు. రహదారిని దిగ్బంధి
Medical Student Dead | ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థి, మెడికల్ కాలేజీ క్యాంపస్‌లో అనుమానాస్పదంగా మరణించాడు. హాస్టల్ బిల్డింగ్ వెనుక అతడి మృతదేహాన్ని గుర్తించారు.
Pilgrims Dead | కేదార్‌నాథ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సంఘటనలో ముగ్గురు యాత్రికులు మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్న
portion of building collapses | భారీ వర్షాలకు పాత భవనంలోని కొంత భాగం కూలింది. ఈ సంఘటనలో ఒక మహిళ మరణించింది. ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. సుమారు 13 మందిని ఫైర్ సిబ్బంది రక్షించారు.