ముంబాయి : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ( Ajit Pawar) తో పాటు మరో 5గురు విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. బారమతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు చార్టెడ్ విమానంలో ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
ముంబాయిలో నిన్న జరిగిన క్యాబినేట్ సమావేశంలో పాల్గొన్న ఆయన బుధవారం ఉదయం జిల్లా కేంద్రంలో జరుగనున్న జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు తన చార్టెడ్ విమానంలో బారమతిలో ఉదయం 8.45 గంటలకు ల్యాండ్ అవుతుండగా కుప్పకూలిది. ఈ ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ( Ajit Pawa ) చనిపోయారని డీజీసీఏ వెల్లడించింది.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
బారామతిలో కుప్పకూలిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం pic.twitter.com/PC0H1O6NR1
— Telugu Scribe (@TeluguScribe) January 28, 2026