DC vs PBKS | పంజాబ్ కింగ్స్ పూర్తిగా తమ చేతుల్లో ఉన్న మ్యాచ్‌ను చేజార్చుకుని చేదు ఓటమిని మూటగట్టుకుంది. ధర్మశాలలో జరిగిన హైస్కోరింగ్ థ్రిల్లర్‌లో ఒక దశలో మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించిన పంజాబ్, చివరకు మి
DC vs PBKS : పంతొమ్మిదో సీజన్లో పంజాబ్ కింగ్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ధర్మశాలలో రెండొందలు కొట్టిన పంజాబ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ చిత్తుగా ఓడించింది.
DC vs PBKS : ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన పంజాబ్ కింగ్స్(Punjab Kings) ధర్మశాలలో భారీ స్కోర్ కొట్టింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(56) విధ్వసంక ఆటతో రెచ్చిపోగా.. పవర్ ప్లేలో ఢిల్లీ బౌలర్లు నీరుగారిపోయారు.
Lungi Ngidi : పంతొమ్మిదో సీజన్లో అనూహ్యగా ఆస్పత్రి పాలైన లుంగి ఎంగిడి (Lungi Ngidi) ఫిట్నెస్ సాధించాడు. ఫీల్డింగ్ చేస్తూ కిందపడి పల్లీ కొట్టిన ఎంగిడి తల గాయం నయమవ్వడంతో మళ్లీ ఆటకు సిద్ధమయ్యాడు.
DC vs PBKS : పంతొమ్మిదో సీజన్లో ఓటమెరుగని పంజాబ్ కింగ్స్(Punjab Kings) ఐపీఎల్ చరిత్రను తిరగరాసింది. ప్రత్యర్థి మారినా, లక్ష్యం ఎంతైనా సరే అలవోకగా ఛేదిస్తున్న పంజాబ్ ఈ టోర్నీ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌ను ఉఫ్మనిపించ�
IPL 2025 : ఐపీఎల్ మ్యాచ్‌లను వారం పాటు వాయిదా వేసిన బీసీసీఐ ఆటగాళ్ల భద్రతకు పెద్ద పీట వేస్తోంది. ధర్మశాలలో చిక్కుకుపోయిన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), పంజాబ్ కింగ్స్(Punjab Kings)క్రికెటర్లను సురక్షితంగా ఢిల�
IPL 2025 : ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు చేసుకోవాలనుకున్న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు పెద్ద షాక్. సాంకేతిక కారణాల వల్ల ధర్మశాలలో వేదికగా జరుగుతున్న మ్యాచ్ రద్దయ్యింది.
IPL 2025 : పంజాబ్ కింగ్స్ కుర్ర ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(50 నాటౌట్) చెలరేగి ఆడుతున్నాడు. ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) బౌలర్లను ఉతికేస్తున్న ఈ చిచ్చరపిడుగు 25 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు.
DC vs PBKS | ఆరంభంలోనే ఢిల్లీకి షాక్ తగిలింది. నాలుగో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. 3.2 ఓవర్‌కు ఆర్ష్‌దీప్ వేసిన బాల్‌కు మిచెల్ మార్ష్ ఔటయ్యాడు. ముందుగా పంజాబ్‌పై టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్య